యేసుతో ఠీవిగాను పోదమా | Yesutho Teevigaanu Lyrics

యేసుతో ఠీవిగాను పోదమా | Yesutho Teevigaanu Lyrics || Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

Yesutho Teeviganu Lyrics in Telugu

యేసుతో ఠీవిగాను పోదమా – అడ్డుగా వచ్చు వైరి గెల్వను

యుద్ధనాదంబుతో బోదము    || యేసుతో ||


1. రారాజు సైన్యమందు చేరను – ఆ రాజు దివ్య సేవ చేయను (2)

యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2)

యేసుతో ఠీవిగాను వెడలను    || యేసుతో ||


2. విశ్వాస కవచమును ధరించుచు – ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2)

అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2)

యేసుతో ఠీవిగాను వెడలను       || యేసుతో ||


3. శోధనలు మనల చుట్టి వచ్చినా – సాతాను అంబులెన్ని తగిలినా (2)

భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2)

యేసుతో ఠీవిగాను వెడలను       || యేసుతో ||


4. ఓ యువతి యువకులారా చేరుడి – శ్రీ యేసురాజు వార్త చాటుడి (2)

లోకమంత ఏకమై యేసునాథు గొల్వను (2)

సాధనంబెవరు నీవు నేనెగా       || యేసుతో ||

English Lyrics

Yesutho Teeviganu Lyrics in English

Yesutho Teevigaanu Podhamaa – Addugaa Vachchu Vairi Gelvanu

Yudhdhanaadhambutho Bodhamu     || Yesutho ||


1. Raaraaju Sainyamandu Cheranu – Aa Raaju Dhivya Seva Cheyanu (2)

Yesu Raaju Mundhugaa – Dhvajamu Batti Naduvagaa (2)

Yesutho teevigaanu Vedalanu    || Yesutho ||


2. Vishwaasa Kavachamunu Dharinchuchu –

Aa Raaju Naagna Madhini Nilpuchu (2)

Anudhinambu Shakthini – Pondhuchunnavaaramai (2)

Yesutho teevigaanu Vedalanu    || Yesutho ||


3. Shodhanalu Manala Chutti Vachchinaa –

Saathaanu Ambulenni Thagilinaa (2)

Bhayamuledhu Manakika – Prabhuvu Chentha Nundhumu (2)

Yesutho teevigaanu Vedalanu    || Yesutho ||


4. O Yuvathi Yuvakulaaraa Cherudi –

Sree Yesuraaja Vaartha Chaatudi (2)

Lokamantha Yekamai – Yesunaathu Golvanu (2)

Saadhanambevaru Neevu Nenegaa    || Yesutho ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Yesutho Teeviganu Podama Song Chords

G          C       D          G

యేసుతో ఠీవిగాను పోదమా – అడ్డుగా వచ్చువైరి గెల్వను

      C    D  G

యుద్ధ నాదంబుతో బోదము       || యేసుతో ||


Verse 1

G           Am                G

రారాజు సైన్యమందు చేరను – ఆ రాజు దివ్యసేవ చేయను (2)

        C       D        G

యేసు రాజు ముందుగా – ధ్వజము బట్టి నడువగా (2)

C     D    G

యేసుతో ఠీవిగాను వెడలను       || యేసుతో ||

Track Music

Yesutho Teeviganu Podama Track Music

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro