ఆత్మీయుడా నా ఆత్మ దేవుడా | Atmiyuda Na Atma Devuda Song Lyrics

ఆత్మీయుడా నా ఆత్మ దేవుడా | Atmiyuda Na Atma Devuda Song Lyrics || Telugu Christian Comfort Song by Pastor Satish Kumar Garu

Telugu Lyrics

Atmiyuda Na Atma Devuda Song Lyrics in Telugu

ఆత్మీయుడా నా ఆత్మ దేవుడా – ఆదరించుమా మమ్ము ఆదరించుమా (2)

నీ ప్రజలను దర్శించుమయ్యా – నీ జనులను దీవించుమయ్యా (2)

ఆధారమా నా ఆశ్రయమా – మమ్మునాశీర్వదించుమా   || ఆత్మీయుడా ||

1. ఆదరణ లేక ఆశ్రయం లేక – ఆధారం లేక అల్లాడుతున్న (2)

నీ ప్రజలను దర్శించుమయ్యా – నీ జనులను దీవించుమయ్యా (2)

ఆధారమా నా ఆశ్రయమా – మమ్మునాశీర్వదించుమా    || ఆత్మీయుడా ||

2. ఆరోగ్యం లేక ఆనందం లేక – ఆశలే లేక ఆవిరైపోతున్న (2)

నీ ప్రజలను దర్శించుమయ్యా – నీ జనులను దీవించుమయ్యా (2)

ఆధారమా నా ఆశ్రయమా – మమ్మునాశీర్వదించుమా        || ఆత్మీయుడా ||

3. ఆప్యాయత కరువై అనురాగం మరుగై – అందరికి దూరమై అనాధగ ఉన్న (2)

నీ ప్రజలను దర్శించుమయ్యా – నీ జనులను దీవించుమయ్యా (2)

ఆధారమా నా ఆశ్రయమా – మమ్మునాశీర్వదించుమా   || ఆత్మీయుడా ||

English Lyrics

Atmiyuda Na Atma Devuda Song Lyrics in English

Atmiyuda Na Atma Devuda – Adharimaa Mammu Adharimaa (2)

Nee Prajalanu Dharshinchumayya – Nee Janulanu Dheevinchumayya (2)

Aadhaaramaa Naa Aashrayamaa – Mammu Naashirvadhinchumaa   || Atmiyuda ||

1. Aadharana Leka Aashrayam Leka – Aadhaaram Leka Allaaduthunna (2)

Nee Prajalanu Dharshinchumayya – Nee Janulanu Dheevinchumayya (2)

Aadhaaramaa Naa Aashrayamaa – Mammu Naashirvadhinchumaa   || Atmiyuda ||

2. Aarogyam Leka Aanandham Leka – Aashale Leka Aaviraipothunna (2)

Nee Prajalanu Dharshinchumayya – Nee Janulanu Dheevinchumayya (2)

Aadhaaramaa Naa Aashrayamaa – Mammu Naashirvadhinchumaa   || Atmiyuda ||

3. Aapyayatha Karuvai Anuraagam Marugai – Andhariki –

Dhooramai Anaadhaaga Unnanu (2)

Nee Prajalanu Dharshinchumayya – Nee Janulanu Dheevinchumayya (2)

Aadhaaramaa Naa Aashrayamaa – Mammu Naashirvadhinchumaa   || Atmiyuda ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyric & Vocal: Dr.P Satish Kumar

Tune: Bro Sunil

Music: Bro Sandeep

More Comfort Songs

Click Here for more Telugu Christian Comfort Songs

Leave a comment

You Cannot Copy My Content Bro