నా మనసును మృదువుగ తాకిన స్వరమా | Naa Manasunu Mrudhuvuga Thakina Swarama Song Lyrics || Telugu Christian Praise Song by A R Stevenson Garu
Telugu Lyrics
Naa Manasunu Mrudhuvuga Thakina Swarama Lyrics in Telugu
నా మనసును మృదువుగ తాకిన స్వరమా
ఆదరణతో నిలిపిన నూతన బలమా
కొలుచుట సాధ్యం కాని కనికరమా (2)
చెలిమికి నన్ను కోరినావు ఇది నిజామా (2)
లోకాల సార్వభౌమా యేసూ నీ శ్రేష్టప్రేమ – నాపైన చూపిన నిన్ను పొగడతరమా (2)
1. దోషములను నీవు కనిపెట్టి చూచిన – ఏ మనుష్యునీకైనా నిలబడుట సాధ్యమా (2)
అయినను నీయందు భయభక్తులు నిలుప (2)
దొరుకును నీ యొద్ద పాపికి క్షమాపణ – నీకేనా ఆనంద గానమా || లోకాల సార్వ ||
2. నీ ముఖమును నీవు నా నుండి దాచిన – మేళ్లను రుచి చూస్తూ జీవించ సాధ్యమా (2)
అయినను నీవైపే కనుదృష్టిని నిలుప (2)
కలుగును నీనుండి బాధలో నిరీక్షణ – నికేనా నా ఆనంద గానమా || లోకాల సార్వ ||
3. కార్యములను నీవు నెరవేర్చ లేచిన – కాదని ఎవడైనా ఎదురాడ సాధ్యమా (2)
అయినను నీపైనే తగుశ్రద్ధను నిలుప (2)
జరుగును నీవల్లే వ్యాధికి నివారణ – నీకే నా ఆనంద గానమా || లోకాల సార్వ ||
English Lyrics
Naa Manasunu Mrudhuvuga Thakina Swarama Lyrics in English
Naa Manasunu Mrudhuvuga Thakina Svarama
Aadharantho Nilipina Nuthana Balama
Koluchuta Sadhyam Kani Kanikarama (2)
Chelimiki Nannu Korinavu Idhi Nijama (2)
Lokala Sarvabhauma Yesu Nee Shreshta Prema – Naapaina Choopina
Ninu Pogadatharamaa (2)
1. Doshamulanu Neevu Kanipetti Choochina – Ye Manushyunikaina
Nilabaduta Sadhyama (2)
Ayinanu Niyandhu Bhayabhakthulu Nilupa (2)
Dhorukunu Nee Yoddha Papiki Kshamapana – Neeke Naa Aanandha Ganama
|| Lokala Sarvabhauma ||
2. Nee Mukhamuni Neevu Na Nundi Dhachina – Mellanu Ruchi Choosthu Jevincha Sadhyama (2)
Ayinanu Neevaipe Kanudrushtini Nilupa (2)
Kalugunu Nee Nundi Badhalo Nirikshana – Neeke Naa Aanandaa Ganama
|| Lokala Sarvabhauma ||
3. Karyamulanu Neevu Neraveercha Lechina – Kadhani Evadaina Yedhurada Sadhyama (2)
Ayinanu Neepaine Thagushraddhanu Nilupa (2)
Jarugunu Neevalle Vyadhiki Nivarana – Neeke Na Aanandha Ganama
|| Lokala Sarvabhauma ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyrics, Tune, Music & Voice: Dr. A.R.Stevenson
More A R Stevenson Songs
Click Here for more A R Stevenson Songs