లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు | Lenivi Unnattuga Song Lyrics

లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు | Lenivi Unnattuga Piluvagala Naa Dhevudu Song Lyrics || Telugu Christian Praise Song by A R Stevenson Garu

Telugu Lyrics

Lenivi Unnattuga Song Lyrics in Telugu

లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు (2)

అలవి కానివి సాధ్యపరచే శక్తిమంతుడు (2)

మృతులను సజీవులనుగా లేపే సమర్ధుడు (2)

యేసు గాక లేడు వేరెవడు    || లేనివి ||


1. ముసలితనములో సుతుని పొందుట – అబ్రహాముకసాధ్యము (2)

మహిమపరచెను దేవుని – నిలిపి నమ్మకము (2)

అనేకులకు తండ్రియాయెను – ఫలించె వాగ్ధానము    || మృతులను ||


2. సూర్యచంద్రుల నాపివేయుట – యెహోషువాకసాధ్యము (2)

నరుని మనవిని దేవుడు – వినెను ఆ దినము (2)

సులువుగానే సాధ్యమాయెను – శత్రువు పై జయము    || మృతులను ||


3. జలములను పాయలుగ చేయుట – మోషేకసాధ్యము (2)

అనుసరించెను ఆజ్ఞను – జరిగే అద్భుతము (2)

కడలి మధ్య సాగిపోయెను – ధైర్యముగా జనము   || మృతులను ||

English Lyrics

Lenivi Unnattuga Song Lyrics in English

Lenivi Unnattuga Piluvagala Naa Dhevudu (2)       

Alavi Kanivi Sadhyaparache Shaktimanthudu (2)

Mruthulanu Sajeevulanuga Lepe Samardhudu (2)

Yesu Gaka Ledu Verevadu    || Lenivi ||


1. Musalithanamulo Suthuni Pondhuta – Abrahamu Kasaadhyamu (2)

Mahimaparachenu Dhevuni – Nilipi Nammakamu (2)

Anekulaku Thandriyayenu – Phalinche Vagdhanamu   || Mruthulanu ||


2. Suryachandhrula Napiveyuta – Yehoshuva Kasaadhyamu (2)

Naruni Manavini Dhevudu – Vinenu Aa Dinamu (2)

Suluvugane Sadhyamayenu – Sathruvupai Jayamu    || Mruthulanu ||


3. Jalamulanu Payaluga Cheyuta – Moshe Kasaadhyamu (2)

Anusarinchenu Aajnanu – Jarige Adbhuthamu (2)

Kadali Madhya Saagipoynu – Dhairyamuga Janamu    || Mruthulanu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, Music & Voice: Dr. A.R.Stevenson

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro