అగ్ని మండించు నాలో | Agni Mandinchu Nalo Agni Mandinchu Song

అగ్ని మండించు నాలో | Agni Mandinchu Nalo Agni Mandinchu Song || Hosanna Ministries Song About the Importance of Holy Spirit

Telugu Lyrics

Agni Mandinchu Song Lyrics in Telugu

అగ్ని మండించు నాలో – అగ్ని మండించు (2)

పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)


1. అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)

ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)    || అగ్ని మండించు ||


2. అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)

ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)   || అగ్ని మండించు ||


3. అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)

నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2)    || అగ్ని మండించు ||


4. ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)

నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2)    || అగ్ని మండించు ||

English Lyrics

Agni Mandinchu Song Lyrics in English

Agni Mandinchu Naalo – Agni Mandinchu (2)

Parishuddhaathmudaa – Naalo Agni Mandinchu – Naalo Agni Mandinchu (2)


1. Agni Manduchundene – Podha Kaalipoledhugaa (2)

Aa Agnilo Nunde Neevu Moshenu Dharshinchinaave (2)   || Agni Mandinchu ||


2. Agni Kaalchi Vesene – Siddham Chesina Arpananu (2)

Aa Agni Dhwaaraane – Neevu Gidhyonni Dhairyaparachithive (2)   || Agni Mandinchu ||


3. Agni Kaana Raanandhuna – Vaaru Siggu Padipoyire (2)

Nee Agni Dhigi Raagaa – Neevu Eliyaanu Ghana Parachinaave (2)

|| Agni Mandinchu ||


4. Praana Aathma Sareeramu – Neeke Arpinchuchunnaanayyaa (2)

Nee Aathma Varamulatho – Nanu Alankarinchumayaa (2)    || Agni Mandinchu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Agni Mandinchu Track Music

Mp3 song Download

Agni Mandinchu Mp3 song Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro