ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే | Prabhu Sannidhilo Anandame

ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే | Prabhu Sannidhilo Anandame || Telugu Christian Worship Song by Philip Gariki and Sister Sharon

Telugu Lyrics

Prabhu Sannidhilo Song Lyrics in Telugu

ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం

ప్రభు ప్రేమలో నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2)

హాల్లెలూయా హాల్లెలూయా – హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2) || ప్రభు సన్నిధిలో ||


1. ఆకాశము కంటె ఎత్తైనది – మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2)

ఆ సన్నిధే మనకు జీవమిచ్చును – గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2) || ప్రభు సన్నిధిలో ||


2. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు – ధరియింప చేయును ప్రభు సన్నిధి (2)

నూతనమైన ఆశీర్వాదముతో – అభిషేకించును ప్రేమానిధి (2) || ప్రభు సన్నిధిలో ||

English Lyrics

Prabhu Sannidhilo Song Lyrics in English

Prabhu Sannidhilo Aanandhame Ullasame Anudhinam

Prabhu Premalo Nisswaardhame Vaathyalayame Nirantharam (2)

Halleluya Halleluya- Halleluya Amen Halleluya (2) || Prabhu Sannidhilo ||


1. Aakaashamu Kante Yetthainadhi – Mana Prabhu Yesuni Krupa Sannidhi (2)

Aa Sannidhe Manaku Jeevamichunu – Gamyamunaku Cherchi Jayamichunu (2)

|| Prabhu Sannidhilo ||


2. Dhukhinchu Vaariki Ullasa Vastramulu – Dharayimpa Cheyunu Prabhu Sannidhi (2)

Nootanamaina Aashirvaadhamutho – Abhishekinchunu Premaanidhi (2)

|| Prabhu Sannidhilo ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: Tholakari Vaana

Lyrics, Tune, Sung & produced by Philip & Sharon

Music: Bro. J.K.Christopher

Videography Bro. Pitta Naveen

Track Music

Prabhu Sannidhilo Anandame Track Music

Ringtone Download

Prabhu Sannidhilo Anandame Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro