నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును | Nenu Velle Margamu

Telugu Lyrics

Nenu Velle Margamu Na Yesuke Telugu Lyrics

నేను వెళ్ళే మార్గమునా యేసుకే తెలియును (2)

శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెను (2)    || నేను వెళ్ళే ||


1. కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున (2)

గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు (2)

హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్‌ (2)   || నేను వెళ్ళే ||


2. జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు (2)

అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు (2)

హల్లెలూయా హల్లెలూయా – హల్లేలూయా ఆమెన్‌ (2)    || నేను వెళ్ళే ||


3. విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు (2)

సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు (2)

హల్లెలూయా హల్లెలూయా హల్లేలూయా ఆమెన్‌ (2)    || నేను వెళ్ళే ||

English Lyrics

Nenu Velle Margamu Lyrics in English

Nenu Velle Maargamu – Naa Yesuke Theliyunu (2)

Sodhinchabadina Meedhata – Nenu Suvarnamai Maaredhanu (2)    || Nenu Velle ||


1. Kadaleni Kadali Theeramu – Yedamaaye Kadaku Naa Brathukuna (2)

Gurileni Tharunaana Veruvaga – Naa Dharine Nilicheva Naa Prabhu

Halleluyaa Halleluyaa Halleluyaa Aamen (2)     || Nenu Velle ||


2. Jalamulalo Badi Ne Vellinaa – Avi Naa Meedha Paaravu (2)

Agnilo Nenu Nadachinaa – Jwaalalu Nanu Kaalchajaalavu (2)

Halleluyaa Halleluyaa Halleluyaa Aamen (2)    || Nenu Velle ||


3. Viswaasa Naava Saaguchu – Payaninchu Samayaana Naa Prabhu (2)

Saathaanu Sudigaali Repagaa – Naa Yedhute Nilichevaa Naa Prabhu (2)

Halleluyaa Halleluyaa Halleluyaa Aamen (2)     || Nenu Velle ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: Hosanna Volume 6

Lyrics and Vocals: Pastor Yesanna Garu

Music By: Kamalakar

Track Music

Nenu Velle Margamu Track Music

Ringtone Download

Nenu Velle Margamu Ringtone Download

Mp3 song Download

Nenu Velle Margamu Mp3 song Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro