అభిషేకమా ఆత్మాభిషేకమా | Abhishekama Athma Abhishekama

అభిషేకమా ఆత్మాభిషేకమా | Abhishekama Athma Abhishekama || Telugu Christian Worship Song

Telugu Lyrics

Abhishekama Atma Abhishekama Lyrics in Telugu

అభిషేకమా ఆత్మాభిషేకమా – నన్ను దీవింప – నా పైకి దిగిరమ్మయ్యా (2)

1. నీవు నాలోనుండ – నాకు భయమే లేదు – నేను దావీదు వలెనుందును (2)

గొల్యాతును పడగొట్టి జయమొందెదన్ (2)   || అభిషేకమా ||


2. నీవు నాలోనుండ – నేను ఎలీషా వలె – యొర్ధానును విడగొట్టెదన్ (2)

ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను (2)    || అభిషేకమా ||


3. నీవు నాలోనుండ – నేను స్తెఫనువలె – ఆత్మ జ్ఞానముతో మాట్లాడెదన్ (2)

దేవదూతల రూపములో మారిపోదును (2)    || అభిషేకమా ||

English Lyrics

Abhishekama Atma Abhishekama Lyrics in English

Abhishekama Athma Abhishekama Nannu Deevimpa – Na Paiki Dhigirammayya (2)

1. Neevu Nalonunda – Naku Bhayame Ledhu – Nenu Dhavidu Valenundhunu (2)

Golyathunu Padagotti Jayamondhedhan (2)     || Abhishekama ||


2. Neevu Nalonunda – Nenu Elisha Vale – Yordhanunu Vidagottedhan (2)

Enno Ghanamaina Karyamulu Cheyagalenu (2)     || Abhishekama ||


3. Neevu Nalonunda – Nenu Sthephenu Vale – Atma Gnanamutho Matladedhan (2)

Dhevadhuthala Roopamulo Maripodhunu (2)     || Abhishekama ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyric & Tune by Pastor Jyothi Raju

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro