అందరికీ ఉపకారి | Andariki Upakari Lyrics

అందరికీ ఉపకారి అన్నిటిపై అధికారి | Andariki Upakari Lyrics || Telugu Christian Worship Song by AR Stevenson Garu

Telugu Lyrics

Andariki Upakari Song Lyrics in Telugu

అందరికీ ఉపకారి అన్నిటిపై అధికారి (2)

ఆపదలో సహకారి ఆశ్చర్య కార్యకారి (2)

యేసు పేరు గల దేవుడు – సర్వశక్తి సంపన్నుడు (2)     || అందరికీ ||


1. అంధకార శక్తుల జాడ – మిగులకుండ చేస్తాడు

నింద మోపు శత్రువు నీడ – తగలకుండా చూస్తాడు (2)

పూర్ణ భద్రతను ఇచ్చే ఆ ఆ – పూర్ణ భద్రతను ఇచ్చే – ఆశ్చర్య కార్యకారి

యేసు పేరు గల దేవుడు – సర్వశక్తి సంపన్నుడు (2)     || అందరికీ ||


2. క్రుంగదీయు వ్యాధుల బాధ – తెలియకుండా చేస్తాడు

భంగపడ్డ పూర్వపు గాధ – తలవకుండ చూస్తాడు (2)

పూర్ణ స్వస్థతను ఇచ్చే ఆ ఆ – పూర్ణ స్వస్థతను ఇచ్చే – ఆశ్చర్య కార్యకారి

యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు (2)     || అందరికీ ||


3. పొంచియున్న పాపపు కీడు – కలుగకుండా చేస్తాడు 

వెంటవచ్చు శాపపు చేటు – తరమకుండా చూస్తాడు (2)

పూర్ణ రక్షణను ఇచ్చే ఆ ఆ – పూర్ణ రక్షణను ఇచ్చే – ఆశ్చర్య కార్యకారి

యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు (2)   || అందరికీ ||

English Lyrics

Andariki Upakari Song Lyrics in English

Andariki Upakari Annitipai Adhikari (2)

Aapadhalo Sahakaari Aascharya Kaaryakaari (2)

Yesu Peru Gala Dhevudu – Sarvasakthi Sampannudu (2)    || Andariki ||


1. Andhakaara Sakthul Jaada – Migulakunda Chesthadu

Nindhamopu Sathruvu Needa – Thagalakunda Choosthadu (2)

Poorna Bhadhrathanu Iche Aa Aa –

Poorna Bhadhrathanu Iche – Aascharya Kaaryakaari

Yesu Peru Gala Dhevudu – Sarvasakthi Sampannudu (2)    || Andariki ||


2. Krungadheeyu Vyadhula Baadha – Theliyakunda Chesthadu

Bhangapadda Poorvapu Gaadha – Thalavakunda Choosthadu (2)

Poorna Swasthathanu Iche Aa Aa –

Poorna Swasthathanu Iche – Aascharya Kaaryakaari

Yesu Peru Gala Dhevudu – Sarvasakthi Sampannudu (2)   || Andariki ||


3. Ponchiyunna Paapapu Keedu – Kalugakunda Chesthadu

Ventavachu Saapapu Chetu – Tharamakunda Choosthadu (2)

Poorna Rakshananu Iche Aa –

Poorna Rakshananu Iche – Aascharya Kaaryakaari

Yesu Peru Gala Dhevudu – Sarvasakthi Sampannudu (2)     || Andariki ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: Nakintha Bhagyama

Lyrics, Tune, Music & Vocals: Dr AR Stevenson

More AR Stevenson Songs

Click Here for more AR Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro