ఓ దేవా దయ చూపుమయ్యా | Oh Deva Daya Chupu Maya

ఓ దేవా దయ చూపుమయ్యా | Oh Deva Daya Chupu Maya || Telugu Christian Prayer Song by Raj Prakash Paul

Telugu Lyrics

O Deva Daya Chupu Maya Lyrics in Telugu

దేవా దయ చూపుమయ్యా – దేశాన్ని బాగుచేయుమయ్యా

నీ ప్రజల మొరను అలకించుమా – నీ కృపలో మమ్మును నడిపించుమా

మన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు    || ఓ దేవా ||

సర్వలోక రక్షకా – కరుణించుమయ్యా

నీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యా

అంధకార ప్రజలను – వెలిగించుమయ్యా

పునరుత్ధాన శక్తితో – విడిపించుమయ్యా

ఒకసారి చూడు – ఈ పాప లోకం

నీ రక్తంతో కడిగి – పరిశుద్ధపరచు

దేశాన్ని క్షమియించు – ప్రేమతో రక్షించు   || ఓ దేవా ||

English Lyrics

O Deva Daya Chupu Maya Lyrics in English

O Deva, Dhaya Choopumayya – Dheshaanni Baagucheyumayya

Nee Prajala Moranu Alakinchumaa – Nee Krupallo Mammunu Nadipinchumaa

Manninchi Brathikinchu – Ujjeevam Ragilinchu    || O Deva ||

Sarva Loka Rakshakaa – Karuninchumayyaa

Nee Vaakya Shakthini – Kanuparachumayyaa

Andhakaara Prajalanu – Veliginchumayyaa

Punaruthaana Shakthitho – Vidipinchumayyaa

Oka Saari Choodu – Ee Paapa Lokam

Nee Rakthhamtho Kadigi – Parishuddhaparachu

Dheshaanni Kshamiyinchu – Premaatho Rakshinchu    || O Deva ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: Prardhana

Lyrics, Tune, Sung, Music, Recorded, Mixed, Mastered & Produced by Raj Prakash Paul

Shennai: Pandit S. Ballesh

Bass: Napier Naveen Kumar

Track Music

O Deva Dhaya Choopumayya Track Music

Ringtone Download

O Deva Dhaya Choopumayya Ringtone Download

More Prayer Songs

Click Here for more Telugu Christian Prayer Songs

Leave a comment

You Cannot Copy My Content Bro