ఆరని ప్రేమ ఇది ఆర్పజాలని జ్వాల ఇది | Aarani Prema Idi Song

ఆరని ప్రేమ ఇది ఆర్పజాలని జ్వాల ఇది | Aarani Prema Idi Song || Amshumathi Mary Song

Telugu Lyrics

Aarani Prema Idi Song Lyrics in Telugu

ఆరని ప్రేమ ఇదిఆర్పజాలని జ్వాల ఇది (2)

అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది

అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది (2)

కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)     || ఆరని ప్రేమ ||


1. సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది

బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది (2)

ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది

ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది (2)

కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)       || ఆరని ప్రేమ ||


2. నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించి

క్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది (2)

నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినది

ఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది (2)

ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది (2)       || ఆరని ప్రేమ ||

English Lyrics

Aarani Prema Idi Song Lyrics in English

Aarani Prema Idi – Aarpajaalani Jwaala Idhi (2)

Athi Sreshtamainadhi – Anthame Lenidhi (2)

Avadhule Lenidhi – Akshayamaina Prema Idhi (2)

Kaluvari Prema Idhi – Kreesthu Kaluvari Prema Idhi (2)   || Aarani Prema ||


1. Simhaasanamu Nundi – Siluvaku Dhigi Vachchinadhi

Balamainadhi Maranamu Kannaa – Mruthini Gelchi Lechinadhi (2)

Idhi Sajeevamainadhi – Idhe Sathyamainadhi

Idhe Nithyamainadhi – Kreesthu Yesu Prema Idhi (2)

Kaluvari Prema Idhi – Kreesthu Kaluvari Prema Idhi (2)     || Aarani Prema ||


2. Naa Sthaanamandu Nilichi – Naa Shikshane Bhariyinchi

Kraya Dhanamunu Chellinchi – Goppa Rakshana Nichchinadhi (2)

Naaku Viluva Nichchinadhi – Nannu Veliginchinadhi

Aa Unnatha Raajyamandhu – Naaku Sthaanamichchinadhi (2)

Unnatha Prema Idhi – Athyunnatha Prema Idhi (2)     || Aarani Prema ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics and Tune By: Amshumathi Mary Garu

More Worship Songs

Click Here for more Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro