అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు | Adhe Adhe Aa Roju

అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు | Adhe Adhe Aa Roju || Jesus Second Coming Song

Telugu Lyrics

Adhe Adhe Aa Roju Song Lyrics in Telugu

అదే అదే రోజు – యేసయ్య ఉగ్రత రోజు

ఏడేండ్ల శ్రమల రోజు – పాపులంతా ఏడ్చే రోజు   || అదే అదే ||


1. వడగండ్లు కురిసే రోజు – భూమి సగం కాలే రోజు (2)

నక్షత్రములు రాలే రోజు – నీరు చేదు అయ్యే రోజు

ఆ నీరు సేవించిన – మనుషులంతా చచ్చే రోజు   || అదే అదే ||


2. సూర్యుడు నలుపయ్యే రోజు – చంద్రుడు ఎరుపయ్యే రోజు (2)

భూకంపం కలిగే రోజు – దిక్కు లేక అరచే రోజు

ఆ రోజు శ్రమ నుండి – తప్పించే నాథుడు లేడు   || అదే అదే ||


3. మిడతల దండొచ్చే రోజు – నీరు రక్తమయ్యే రోజు (2)

కోపాగ్ని రగిలే రోజు – పర్వతములు పగిలే రోజు

ఆ రోజు శ్రమ నుండి – తప్పించే నాధుడు లేడు   || అదే అదే ||


4. వ్యభిచారులు ఏడ్చే రోజు – మోసగాళ్ళు మసలే రోజు (2)

అబద్ధికులు అరచే రోజు – దొంగలంతా దొరికే రోజు

ఆ రోజు శ్రమ నుండి – తప్పించే నాథుడు లేడు   || అదే అదే ||


5. పిల్ల జాడ తల్లికి లేక – తల్లి జాడ పిల్లకు లేక (2)

చేట్టుకొక్కరై పుట్టకొక్కరై – అనాథలై అరచే రోజు

ఆ రోజు శ్రమ నుండి – తప్పించే నాథుడు లేడు    || అదే అదే ||


6. ఓ మనిషి యోచింపవా – నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)

బలము చూసి భంగ పడకుమా – ధనము చూసి దగా పడకుమా

ఆ రోజు శ్రమ నుండి – తప్పించే నాథుడు లేడు     || అదే అదే ||

English Lyrics

Adhe Adhe Aa Roju Song Lyrics in English

Adhe Adhe Aa Roju – Yesayya Ugratha Roju

Yeddendla Sramala Roju – Papulantha Yrdche Roju   || Adhe Adhe ||


1. Vadagandlu Kurise Roju – Bhumi Sagam Kale Roju (2)

Nakshatramulu Rale Roju – Neeru Chedu Ayye Roju

Aa Neeru Sevinchina – Manushulanta Chacche Roju     || Adhe Adhe ||


2. Suryudu Nalupayye Roju – Chandrudu Erupayye Roju (2)

Bhookampam Kalige Roju – Dhikku Leka Arache Roju

Aa Roju Srama Nundi – Thappinchenaathudu Ledu       || Adhe Adhe ||


3. Midatala Dandocche Roju – Neeru Raktamaye Roju (2)

Kopagni Ragile Roju – Parvatamulu Pagile Roju

Aa Roju Srama Nundi – Thappinchenaathudu Ledu       || Adhe Adhe ||


4. Vyabhichaarulu Edche Roju – Mosagaallu Masale Roju (2)

Abaddhikulu Arache Roju – Dhongalanta Dhorike Roju

Aa Roju Srama Nundi – Thappinchenaathudu Ledu       || Adhe Adhe ||


5. Pilla Jada Thalliki Leka – Thalli Jada Pillaku Leka (2)

Chekkukokarai Puttakokarai – Anaadhalai Arache Roju

Aa Roju Srama Nundi – Thappinchenaathudu Ledu       || Adhe Adhe ||


6. O Manishi Yochimpava – Nee Brathuku Ela Unnado (2)

Balamu Choosi Bhangapadakuma – Dhanamu Choosi Daga Padakuma

Aa Roju Srama Nundi – Thappinchenaathudu Ledu       || Adhe Adhe ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Second Coming Songs

Click Here for more Jesus Second Coming Songs

Leave a comment

You Cannot Copy My Content Bro