ఆధారం నీవేనయ్యా | Aadharam Neevenayya

ఆధారం నీవేనయ్యా | Aadharam Neevenayya || Telugu Christian Hope Songs

Telugu Lyrics

Aadharam Neevenayya Song Lyrics in Telugu

ఆధారం నీవేనయ్యా (2)

కాలం మారినా కష్టాలు తీరినా

కారణం నీవేనయ్యా యేసయ్యా… కారణం నీవేనయ్యా   || ఆధారం ||


1. లోకంలో ఎన్నో జయాలు – చూసాను నేనింత కాలం (2)

అయినను ఎందుకో నెమ్మది లేదు – సమాధానం కొదువైనది

యేసయ్యా సమాధానం కొదువైనది       || ఆధారం ||


2. ఐశ్వర్యం కొదువేమి లేదు – కుటుంబములో కలతేమి లేదు (2)

అయినను ఎందుకో నెమ్మది లేదు – సమాధానం కొదువైనది

యేసయ్యా సమాధానం కొదువైనది    || ఆధారం ||


3. నీ సేవకునిగా జీవింప – హృదయంలో ఉన్న కోర్కెలను (2)

హృదయము నిచ్చావు నెమ్మది నొందా – సాక్షిగా జీవింతును

హల్లేలూయ సాక్షిగా జీవింతును       || ఆధారం ||

English Lyrics

Aadharam Neevenayya Lyrics in English

Aadharam Neevenayya (2)

Kaalam Maarina Kastaalu Theerinaa

Kaaranam Neeve Nayyaa Yesayyaa… Kaaranam Neeve Nayyaa  || Aadhaaram ||


1. Lokamlo Enno Jayaalu – Choosaanu Nenintha Kaalam (2)

Ayinanu Enduko Nemmadi Ledhu – Samaadhaanam Koduvainadhi

Yesayyaa Samaadhaanam Koduvainadhi    || Aadhaaram ||


2. Aiswaryam Kodhuveemi Ledhu – Kutumbamulo Kalathemi Ledhu (2)

Ayinanu Enduko Nemmadhi Ledhu – Samaadhaanam Koduvainadhi

Yesayyaa Samaadhaanam Koduvainadhi     || Aadhaaram ||


3. Nee Sevakuniga Jeevimpa – Hrudhayamlo Unna Korkelanu (2)

Hrudhayamu Nicchavu Nemmadhi Nondha – Saakshigaa Jeevithunu

Halleluyaa Saakshigaa Jeevithunu     || Aadhaaram ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: S Rajasekhar

Track Music

Aadharam Neevenayya Track Music

More Hope Songs

Click Here for more Telugu Christian Hope Songs

Leave a comment

You Cannot Copy My Content Bro