యేసుని యేసుని మాటలు విందువా | Yesuni Yesuni Matalu Vindhuva Song Lyrics

యేసుని యేసుని మాటలు విందువా | Yesuni Yesuni Matalu Vindhuva Song Lyrics || Telugu Christian Praise Song

Telugu Lyrics

Yesuni Yesuni Matalu Vindhuva Lyrics in Telugu

యేసుని యేసుని మాటలు విందువా – నీ యిల్లు నీ యిల్లు బండపై కట్టెదవా

ఆకాశం గతియించిన భూమి మార్పు పొందినా (2)

యేసుని మాటలు చెదరవులే – విన్నావంటే నీవు కదలవులే    || యేసుని ||


1. తగ్గించుకొనుము ఆయనే హెచ్చించును – ఎక్కలేనంత ఎత్తయిన కొండపైకి (2)

గొర్రెల మధ్యనుండి సింహాసనము పైకి (2)

హెచ్చించినది ఆ దేవుడే – దావీదు వలె నిన్ను హెచ్చించులే   || యేసుని ||


2. పాపమునకు నీవు దూరముగా నుండుము – పరిశుద్ధతను నీవు కాపాడుకొనుము (2)

చెరసాలలోనుండి సింహాసనము పైకి (2)

హెచ్చించినది ఆ దేవుడే – యోసేపు వలె నిన్ను హెచ్చించులే   || యేసుని ||

English Lyrics

Yesuni Yesuni Matalu Vindhuva Lyrics in English

Yesuni Yesuni Matalu Vindhuva – Nee Illu Nee Illu Bandapai Kattedhava

Aakasam Gathiyinchina Bhoomi Marpondhina (2)

Yesuni Matalu Chedaravule – Vinna Vante Neevu Kadhalavule    || Yesuni ||


1. Tagginchukonumu Aayane Hechinchunu – Yekkalenantha Yethaina Kondapaiki (2)

Gorrela Madhyanundi Simhasanamu Paiki (2)

Hechinchinadhi Aa Devude – Dhavidhu Vale Ninnu Hechinchule   || Yesuni ||


2. Papamunaku Neevu Dhooramuga Nundumu – Parishudhathanu Neevu Kapadukonumu (2)

Cherasalalonundi Simhaasanamu Paiki (2)

Hechinchinadhi Aa Devude – Yosepu Vale Ninnu Hechinchule    || Yesuni ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics & Tune: Bro. Samuel Karmoji

Vocals: Joel Suhas Karmoji

Music: Jonah Samuel

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro