యేసువలె నన్ను మార్చునట్టి | Yesu Vale Nannu Marchunatti

యేసువలె నన్ను మార్చునట్టి | Yesu Vale Nannu Marchunatti || Telugu Christian Worship Song

Telugu Lyrics

Yesu Vale Nannu Song Lyrics in Telugu

యేసువలె నన్ను మార్చునట్టి – ప్రతి అనుభవముకై స్తోత్రం

శిష్యునిగా నన్ను సిద్ధపరచే – ప్రతి అవమానముకై స్తోత్రం (2)

ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు – అపవాదిపై నాకు జయమిచ్చావు

ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు – జీవజలమై నన్ను తృప్తి పరచావు

నీవే జీవజలము – తండ్రి నీవే జీవజలము (2)


1. నిత్యత్వముకై నన్ను నడిపించే – ప్రతి సవాలుకై స్తోత్రం

సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి – ప్రతి సమయముకై స్తోత్రం

ప్రతి కన్నీటికి తండ్రి కృతజ్ఞతలు – నీ ముఖమును దర్శింప కారణమదే

ప్రతి ఓటమికి తండ్రి కృతజ్ఞతలు – నీ సన్నిధిని పొందే సమయమదే

నీ సన్నిధి చాలు – యేసు నీ సన్నిధి చాలు (2)


2. విశ్వాసములో నన్ను స్థిరపరచే – ప్రతి పరిస్థితికై స్తోత్రం

కృప నుండి కృపకు నడిపినట్టి – నీ కనికరముకై స్తోత్రం

ప్రతి శోధనకై తండ్రి కృతజ్ఞతలు – నీలో ఆనందించే తరుణమదే

ప్రతి పరీక్షకై తండ్రి కృతజ్ఞతలు – నీ విశ్వాస్యత మా యెడ రుజువాయె

నీవే చాలు యేసయ్యా – నీవుంటే చాలు యేసయ్యా… (2)

English Lyrics

Yesu Vale Nannu Song Lyrics in English

Yesu Vale Nannu Marchunatti – Prathi Anubhavamukai Sthothram

Shishyuniga Nannu Siddhaparache – Prathi Avamaanamukai Sthothram (2)

Prathi Aranyamukai Thandri Kruthagnathalu – Apavaadhipai Naku Jayamichavu

Prathi Yedarikai Thandri Kruthagnathalu – Jeevajalamai Nannu Thrupti Parachaavu

Neve Jeeva Jalamu – Thandri Neeve Jeeva Jalamu (2)


1. Nithyathvamukai Nannu Nadipinche – Prathi Savaalukai Sthothram

Sampoornuniga Nannu Maarchunatti – Prathi Samayamukai Sthothram

Prathi Kenneetiki Thandri Kruthagnathalu – Nee Mukhamunu Dharshimpa Kaaranamadhe

Prathi Otamiki Thandri Kruthagnathalu – Nee Sannidhini Pondhe Samayamadhe

Nee Sannidhi Chaalu – Yesu Nee Sannidhi Chaalu (2)


2. Viswasamulo Nannu Sthiraparache – Prathi Parishthithikai Sthothram

Krupa Nundi Krupaku Nadipinatti – Nee Kanikaramukai Sthothram

Prathi Sodhanakai Thandri Kruthagnathalu – Neelo Aanandhinche Tharunamadhe

Prathi Parikshakai Thandri Kruthagnathalu – Nee Viswasyatha Maa Yeda Rujuvaaye

Neeve Chaalu Yesayyaa – Neevunte Chaalu Yesayyaa… (2)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Original Song By: Blesson Memana (Malayalam)

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro