తేనెకన్న తీయనైనది | Thenekanna Thiyanainadi Naa Yesu Prema || Telugu Christian Hope Song
Telugu Lyrics
Thenekanna Thiyanainadi Song Lyrics in Telugu
తేనెకన్న తీయనైనది నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2)
నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను
కష్టకాలమందు నాకు తోడైయుండెను (2) || తేనెకన్న||
1. ఆగకనే సాగిపోదును – నా ప్రభువు చూపించు బాటలో (2)
అడ్డంకులన్ని నన్ను చుట్టినా
నా దేవుని నే విడువకుందును (2) || తేనెకన్న||
2. నా వాళ్ళే నన్ను విడిచినా – నా బంధువులే దూరమైనా (2)
ఏ తోడు లేక ఒంటరినైననూ
నా తోడు క్రీస్తని ఆనందింతును (2) || తేనెకన్న||
English Lyrics
Thenekanna Thiyanainadi Song Lyrics in English
Thenekanna Thiyanainadi – Naa Yesu Prema Mallekanna Thellanainadhi (2)
Nannu Preminchenu Nannu Rakshinchenu
Kashtakaalamandu Naaku Thodaiyundenu (2) || Thene kanna ||
1. Aagakane Saagipodunu – Naa Prabhuvu Choopinchu Baatalo (2)
Addankulanni Nannu Chuttinaa
Naa Dhevuni Ne Viduvakundunu (2) || Thene kanna ||
2. Naa Vaalle Nannu Vidichinaa – Naa Bandhuvule Dhooramainaa (2)
Ye Thodu Leka Ontarinainanu
Naa Thodu Kreesthani Aanandinthunu (2) || Thene kanna ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Track Music
Thenekanna Thiyanainadi Track Music
Ringtone Download
Thenekanna Thiyanainadi Ringtone Download
More Hope Songs
Click Here for more Telugu Christian Hope Songs