నా హృదయాన కొలువైన యేసయ్యా | Naa Hrudayana Koluvaina Yesayya

నా హృదయాన కొలువైన యేసయ్యా | Naa Hrudayana Koluvaina Yesayya || Hosanna Ministries Song

Telugu Lyrics

Naa Hrudayana Koluvaina Yesayya Lyrics in Telugu

నా హృదయాన కొలువైన యేసయ్యా

నా అణువణువు నిన్నే – ప్రస్తుతించేనే కీర్తనీయుడా

నా హృదయార్పణతో – ప్రణమిల్లెదనే

నీ సన్నిధిలో పూజార్హుడా (2)         || నా హృదయాన ||


1. అగ్ని ఏడంతలై – మండుచుండినను

అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను (2)

అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే (2)

నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే

నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా (2)      || నా హృదయాన ||


2. అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరో

నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే (2)

నీయందు పడిన ప్రయాసము – శాశ్వత కృపగా నా యందు నిలిచెనే (2)

నీపై విశ్వాసమే – నన్ను బలపరచెనే

నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2)        || నా హృదయాన ||


3. విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు

ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృద్ధి చేసింది నీవే కదా (2)

సంఘక్షేమాభివృద్ధికే – పరిచర్య ధర్మము నియమించినావే (2)

నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనే

నా సర్వము నీకే అర్పింతును (2)        || నా హృదయాన ||

English Lyrics

Naa Hrudayana Koluvaina Yesayya Lyrics in English

Na Hrudayana Koluvaina Yesayya

Na Anuvanuvu Ninne – Prasthuthinchene Keerthaneeyudaa

Na Hrudayarpanatho – Pranamilledhane

Nee Sannidhilo Pujaarhudaa (2)      || Na Hrudayana ||


1. Agni Yedantalai – Manducundinanu

Agni Jvalalu Thakaledhule – Nee Priyula Dhehalanu (2)

Agni Balamu Challarene – Sathru Samuhamu Alladene (2)

Nenu Nee Svasthayame – Neevu Naa Sonthame

Na Sthothra Balulanni Neekeneyyaa (2)      || Na Hrudayana ||


2. Anta Vyarthamani – Vyarthulairendharo

Na Guri Neepai Nilpinandhuke – Naa Parugu Sardhakamayene (2)

Niyandhu Padina Prayasamu – Sashvata Krupaga Naayandhu Nilichene (2)

Nipai Viswasame – Nanu Balaparachene

Naa Swarametthi Ninne Keerthinthunu (2)      || Na Hrudayana ||


3. Vitthinadhi Okaru – Neeru Posindhi Verokaru

Yeruvu Vesindhi Evvarainanu – Vruddhi Chesindhi Neeve Kadhaa (2)

Sanghakshemaabhivruddhike – Paricharya Dharmamu Niyaminchinaave (2)

Nee Upadhesame – Nannu Sthiraparachene

Naa Sarvamu Neeke Arpinthunu (2)      || Na Hrudayana ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics and Vocals: Pastor Yesanna Garu

Music: Srikanth D

More Hosanna Ministry’s Songs

Click Here for more of Hosanna ministry’s Songs

Leave a comment

You Cannot Copy My Content Bro