నీ ప్రేమే నను ఆదరించేను | Nee Preme Nannu Adharinchenu Song Lyrics
Telugu Lyrics Nee Preme Nannu Adharinchenu Song Lyrics in Telugu నీ ప్రేమే నను ఆదరించేను (2) సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను – నీ కృపయే దాచి కాపాడెను (2) 1.చీకటి కెరటాలలో – కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా యెదలో – చెదరిన మనసే నూతనమాయెనా (2) మనుగడయే మరో మలుపు తిరిగేనా (2) || నీ ప్రేమే || 2.బలసూచకమైనా…- మందసమా నీకై… సజీవ … Read more