శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప | Saswathamainadi

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప | Saswathamainadi || Hosanna Ministries Praise Song

Telugu Lyrics

Saswathamainadi Song Lyrics in Telugu

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప – అనుక్షణం నను కనుపాపవలె (2)

కాచిన కృప   || శాశ్వతమైనది ||


1. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)

నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2)    || శాశ్వతమైనది ||


2. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)

నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2)    || శాశ్వతమైనది ||


3. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)

నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2)      || శాశ్వతమైనది ||

English Lyrics

Saswathamainadi Song Lyrics in English

Saswathamainadi Neevu Naayeda Choopina Krupa – Anukshanam Nanu Kanupaapavalae (2)

Kaachina Krupa     || Shaswatamainaadi ||


1. Neeku Bahudhooramaina Nanu Cheeradisina Naa Thandriv(I) (2)

Nithya Sukhashaanthiye Naaku Needu Kaugililo (2)      || Saswatamainaadi ||


2. Thalli Thana Biddalanu Marachinaa Nenu Maruvalenanti Ve (2)

Needhu Mukhakaanthiye Nannu Aadharinchenule (2)     || Saswatamainaadi ||


3. Parvathamulu Tholaginaanu Mettalu Thattharillina (2)

Naa Krupa Ninu Veedadhani Abhayamichchithive (2)      || Saswatamainaadi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Saswathamainadi Ringtone Download

Mp3 Song Download

Saswathamainadi Mp3 Song Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro