శ్రీ యేసు నామం శక్తి గల నామం | Sree Yesu Namam Song Lyrics in Telugu

శ్రీ యేసు నామం | Sree Yesu Namam || Telugu Christian Worship Song

Telugu Lyrics

Sree Yesu Naamam Song Lyrics in Telugu

శ్రీ యేసు నామం శక్తి గల నామం పాపికి పుణ్య నామం (2)


1. ఎల్ల నామములకెల్ల మేలైన నామం – యేసుని దివ్య నామం (2)

సర్వజనులెల్ల సర్వకాలమంతా – హర్షముతో పాడు నామం (2)    || శ్రీ యేసు ||


2. పాప పరిహారమిచ్చి పాపులను రక్షింప – పుడమికేతెంచె నామం (2)

పాప రహిత జీవితం ప్రసాదించే నామం – పరిశుద్ధ పుణ్య నామం (2)    || శ్రీ యేసు ||


3. పాప గోడలన్నియు పడగొట్టునట్టి – ప్రభు యేసు  ప్రియ నామం  (2)

దోషములు మోసములు నాశనమొనరించు – నీతిగల యేసు నామం  (2)    || శ్రీ యేసు ||


4. పాపచింతలన్నీ పారద్రోలు నామం – ప్రభు యేసు పుణ్య నామం (2)

నిత్య శాపం మాపి సత్యమార్గం జూపి – నిత్య రాజ్యం చేర్చు నామం (2)    || శ్రీ యేసు ||


5. వ్యాధి బాధలన్నియు భరించిన నామం  – స్వస్థపరచు యేసు నామం (2)

కష్టనష్టములో కాచి కాపాడెడు  – క్రీస్తు యేసు దివ్య నామం (2)     || శ్రీ యేసు ||


6. శత్రు సైతానుని సంహరించినట్టి – శక్తిగల యేసు నామం (2)

నిత్య జీవమిచ్చి సత్యవేదమిచ్చిన – శ్రీయేసు ఘననామం (2)      || శ్రీ యేసు ||


7. ఎంత ఘోర పాపంమైన  ఎంత మొత్తమైనా – క్షమియించును  యేసు నామం (2)

పాప పరితముతో ప్రభు పాదం చేరిన – కాపు నిచ్చు కృప నామం (2)      || శ్రీ యేసు ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Sree Yesu Namam Song chords

[Chorus]

Dm               C

Shree Yesu Naama Atishaya Naama

Gm       C          Dm

Paapi ge impaada naama


[Verse 1]

Dm                 C                Gm         C         Dm

Paapa Pariharakagi Paapigala huduki Dharani ge banda naamaa

Dm                      C

Paapa Ragita Jeevitadia Madariya Torisi

Gm         C         Dm

Parishudda Punya Naama

Please repeat the same chords for other verses also

More Worship Songs

Click Here for more Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro