సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ | Sarvonnatha Sthalamulalo Dhevuniki Mahima

సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ | Sarvonnatha Sthalamulalo Dhevuniki Mahima || Telugu Christmas Song

Telugu Lyrics

Sarvonnatha Sthalamulalo Song Lyrics in Telugu

సర్వోన్నత స్థలములలోన దేవునికి మహిమ – ఆయనకిష్టులకు ఇలలో సమాధానమే

అని పరలోక సైన్య సమూహం పాడి కొనియాడే ప్రభువుని నామం

మనకు రక్షకుండు ఉదయించినాడని ప్రకటన చేసిరి   || సర్వోన్నత ||


1. మరియ భయపడుకు నీవనీ – దేవదేవుని కనేటి ధన్యతే నీదనీ  (2)

పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి – నీవు గర్భము ధరియింతువన్నారు  (2)

లోక పాపాలు పరిహరింప దేవుడు ధరకే ఏతెంచెను

మనము కోల్పోయినా మహిమ తిరిగి దయచేయునూ సంతోషమే  || సర్వోన్నత ||


2. మంద కాపరులకు శుభవార్తను – దూత తెలిపెను ఆ రాత్రి వేళలో  (2)

మనకొరకు రక్షకుడు పుట్టియున్నాడు మనము ఎదురు చూసే దేవుడు వేంచేసెను (2)

మన ఆశలు నెరవేర్చె మహాదేవుడు – రాజరాజసుతుడు

మనకు పరలోక రాజ్య ప్రవేశమును దయచేయ దేవుడే దిగివచ్చెను   || సర్వోన్నత ||

English Lyrics

Sarvonnatha Sthalamulalo Song Lyrics in English

Sarvonnatha Sthalamulalona Dhevuniki Mahima – Ayanakishtulaku Ilalo Samdhaname


Ani Paraloka Sainya Samooham Paadi Koniyade Prabhuni Namam


Manaku Rakshakundu Udhayinchinadani Prakatana Chesiri || Sarvonnatha ||


1. Mariya Bhayapadaku Neevani – Devadhevuni Kaneti Dhanyathe Needhanee (2)


Parishuddhathama Sakthitho Nimpabadi – Neevu Garbhamu Dhariyinthuvannaru (2)


Loka Paapalu Pariharimpa Dhevudu Dharake Yethenchenu


Manamu Kolpoyina Mahima Thirigi Dhayacheyunu Santhoshame || Sarvonnatha ||


2. Mandha Kaaparulaku Subhavarthanu – Dootha Thelipenu Aa Rathri Velalo (2)


Manakoraku Rakshakudu Puttinyunnadu Manamu Yedhuru Choose Dhevudu Venchesenu (2)


Mana Aasalu Neraverche Mahadhevudu – Rajarajasuthudu


Manaku Paraloka Rajya Pravesamunu Dhayacheyu Dhevude Dhigivachenu || Sarvonnatha ||

Song Credits

Producer – Lyrics: Bro.P.Methushelah

Music – Tune: Sampath Kareti

Singer: Parvathi

Vfx – Edting : A Sanju Samson ( Edit Zone Vja )

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro