లోక  రక్షకుడు మనకొరకు ఉదయించెను | Loka Rakshakudu Manakoraku Udhayinchenu Lyrics

లోక  రక్షకుడు మనకొరకు ఉదయించెను | Loka Rakshakudu Manakoraku Udhayinchenu Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Loka Rakshakudu Song Lyrics in Telugu

లోక  రక్షకుడు  మనకొరకు ఉదయించెను

మన పాప శాపములన్ని తొలగింపను

ఇమ్మానుయేలుగా మన తోడు ఉండను … ఊ.. ఊ.. ఊ || లోక  రక్షకుడు ||


1. కన్య కుమారుడుగా మనకై  పుట్టెను  – లోక  రాజులందరికి  దడ  పుట్టించెను

సాతాను  కోట  గోడలన్నీ  కూల్చివేయను – కన్య కుమారుడుగా మనకై  పుట్టెను


2. దావీదు సుతినిగా మన  కొరకొచ్చేను  – గొల్యాతులందరు  ఇక  కూలిపోవును

ఆశ్చర్యకరుడిక  ఆలోచనిచ్చును  ఊ.. ఊ.. ఊ

దావీదు సుతినిగా మన  కొరకొచ్చేను

గొల్యాతులందరు  ఇక  కూలిపోవును


3. రక్షకుండు ఉదయించెన్! మన  పాప  శిక్ష  తొలగింపఁన్!

తన  రాజ్యమున  ఇక  మనలన్!

శాశ్వతముగా  నిలువనిచ్చెన్!

ఆశ్చర్యములను  చేసెన్!

ఆలోచనను  ఇచ్చెన్!

బలమును  చూపి  నిత్యము  నిలచి!

సమాధానము  నొసఁగెన్…!


4. ఏది ఎంత మాత్రము  నీకు  హాని  చేయదు…

అభిషక్తుడు  నీకు  అధికారమిచ్చెను …

నీ  కాళ్ళ  క్రింద  శత్రువును  చితుక  ద్రొక్కును … ఊ.. ఊ.. ఊ

ఏది ఎంత మాత్రము  నీకు  హాని  చేయదు…

అభిషక్తుడు  నీకు  అధికారమిచ్చెను … || లోక  రక్షకుడు ||

English Lyrics

Loka Rakshakudu Song Lyrics in English

Loka Rakshakudu Manakoraku Udhayinchenu

Mana Paapa Saapamulanni Tholagimpanu

Immanuyeluga Mana Thodu Undanu.. ooh.oooh.ooh || Loka Rakshakudu ||


1. Kanya Kumaruduga Manakai Puttenu – Loka Rajulandhariki Dhada Puttinchenu

Saathanu Kota Godalanni Koolchiveyanu – 1.Kanya Kumaruduga Manakai Puttenu


2. Dhaavedhu Suthuniga Mana Korakochhenu – Golyathulandharu Ika Koolipovunu

Aascharyakarudiga Aalochanichhunu ooh.oooh.ooh…

Dhaavedhu Suthuniga Mana Korakochhenu – Golyathulandharu Ika Koolipovunu


3. Rakshakundu Udhayinchen Mana Paapa Siksha Tholagimpan

Thana Rajyamuna Ika Manalan

Saaswathamugaa Niluvanicchen

Aascharyamulanu Chesen

Aalochananu Ichhen

Balamunu Choopi Nithyamu Nilachi

Samaadhanamu Nosagen…


4. Yedhi Entha Maathramu Nee Haani Cheyadhu..

Abhishikthudu Neeku Adhikaramichhenu…

Nee Kaalla Krindha Sathruvunu Chithuka Dhrokkunu…ooh.oooh.ooh

Yedhi Entha Maathramu Neeku Hani Cheyadhu..

Abhishikthudu Neeku Adhikaramichenu… || Loka Rakshakudu ||

Song Credits

Lyrics & Tune: Bro. Samuel Karmoji

Vocals: Bro. Samuel Karmoji

Sreshta Karmoji

Joel Suhas Karmoji

Music: Jonah Samuel

Editing and VFX: Simon Peter

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro