ఆకాశపు అందిట్లో | Aakasaoy Anditlo Song Lyrics

ఆకాశపు అందిట్లో | Aakasaoy Anditlo Song Lyrics || Sambaralu- 2 | Joshua Shaik Telugu Christmas Song

Telugu Lyrics

Aakasaoy Anditlo Song Lyrics in Telugu

ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార .. మెరిసింది ఓ దివ్య తార

తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ .. ఆ యేసు రక్షకుని జాడ  (2)

సంబరాలు, సంతోషాలు – యేసు ఉంటె చాలు సందడులు (2)

యేసు ఉంటె చాలు సందడులు (ఆకాశపు అందిట్లో)


1. గొల్లలందరు పూజింప  వచ్చిన  మంచి కాపరి – దూతలందరు స్తుతించ వచ్చిన

గొప్ప గొప్ప దేవుడు  (2)

నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు – తప్పులెంచక ప్రేమ పంచు నాథుడు (2)

|| సంబరాలు ||


2. నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు – ప్రాణమెట్ట నీకై మట్టిలో

అడుగెట్టిన మంచి మంచి దేవుడు (2)

నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు – ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు (2)

|| సంబరాలు ||


3. మరియ పుత్రుడు, తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు – పేద వాడిగా

పశుల పాకలో మనకై పుట్టినాడు (2)

నేనే మార్గము, సత్యము, జీవమన్నాడు – ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు (2)

|| సంబరాలు ||

Song Credits

Lyricist & Producer: Joshua Shaik

Music: K.Y.Ratnam

Editing & VFX: David Varma

Vocals: Hema Chandra, Sravana Bhargavi

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Sambaralu 2 Ringtone Download

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Joshua Shaik Testimony

Full Testimony

More Joshua Shaik Songs

Click Here for more Joshua Shaik Songs

Leave a comment

You Cannot Copy My Content Bro