Inthakalam Needu Krupalo Song Lyrics ||ఇంతకాలం నీదు కృపలో || Telugu Christian Song
Telugu Lyrics
Intha kaalam Song lyrics in Telugu
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) || ఇంత కాలం ||
1. ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2)
మారని వీడని ప్రేమే నీదయ్యా – మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) || ఇంత కాలం ||
2. నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా – వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) || ఇంత కాలం ||
3. దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితులు (2)
శోధన వేదన తీర్చిన యేసయ్యా – తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2) || ఇంత కాలం ||
English Lyrics
Intha kaalam Song lyrics in English
Intha Kaalam Needhu Krupalo Kaachina Dheva (2)
Ikanu Kooda Maaku Thodu Needa Neeve Kadhaa (2) || Intha kaalam ||
1. Enni Yellu Gadachinaa – Enni Tharaalu Maarinaa (2)
Maarani Veedani Preme Needhayyaa – Maarchina Naa Jeevitham Neeke Yesayyaa (2)
|| Intha kaalam ||
2. Neevu Chesina Melulu – Thalachukundhunu Anudhinam (2)
Naa Sthuthi Sthothramu Neeke Yesayyaa – Veruga Yemiyu Chellinchalenayya (2)
|| Intha kaalam ||
3. Dhooramaithiri Aapthulu – Vidachipothiri Naa Hithulu (2)
Sodhana Vedhana Theerchina Yesayya – Thallila Thandrila Kachina Yesayya (2)
|| Intha kaalam ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Intha kaalam Needu Krupalo song chords
Em D C D Em
ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా (2)
Em Bm Am G D Em
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) (ఇంతకాలం)
Em G D
1. ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2)
Em C Em C2 Em
మారని వీడని ప్రేమే నీదయ్యా – మార్చిన నా జీవితం నీకె యేసయ్యా (2) (ఇంతకాలం)
Em G D
2. నీవు చేసిన మేలులు – తలంచుకొందును అనుదినం (2)
Em C Em C2 Em
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా – వేరుగా ఏమియు చెల్లించలేమయ్యా (2) (ఇంతకాలం)
Em G D
3. శొధనలెన్ని వచ్చినా నిన్ను విడువను నా ప్రభూ (2)
Em C Em C2 Em
ఆత్మతో సత్యముతో ఆరాధించెదను – ప్రేమతో నా జీవితం అంగీకరించుమా (2) (ఇంతకాలం)
Ringtone Download
Intha kaalam Needu Krupalo Ringtone Download
MP3 song Download
Intha kaalam Needu Krupalo MP3 Song Download