పుట్టినాడమ్మా యేసయ్య | Puttinadamma Yesayya Song Lyrics

పుట్టినాడమ్మా యేసయ్య | Puttinadamma Yesayya Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Puttinadamma Yesayya Song Lyrics in Telugu

పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా – పుట్టినాడయ్యో ఓరయ్యో  పుట్టినాడయ్యో

పసులతొట్టెలో దీనుడై పుట్టి – పరమును వీడి మనకై వచ్చి

వింతైన ప్రేమను మనపై  చూప –  ఆశ్చర్యకరుడు దేవదేవుడే … పుట్టినాడమ్మా .. ఆ.. ఆ.. || పుట్టినాడమ్మా ||


1. పాడు బ్రతుకులను బాగు చేయంగా – పాషాణ హృదయాన్ని మొత్తంగా చెయ్యంగా (2)

పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా – పుట్టినాడయ్యో ఓరయ్యో  పుట్టినాడయ్యో

ఆపదలోనే కాపాడువాడు – ఆత్మ బంధువు తానై నిలిచి

మంచులాంటి మనసునివ్వ  – మదిలో నిండా మనసు నింప పుట్టినాడమ్మా .. ఆ.. ఆ..

|| పుట్టినాడమ్మా ||


2. గుండెల్లో బాధంతా దూరం చెయ్యంగా  – సాగని పయనాన్ని ముందుకు కదిలింప (2)

పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా – పుట్టినాడయ్యో ఓరయ్యో  పుట్టినాడయ్యో

వింతైన తార నింగిలో వెలసె – నిక్కంగా చూడ పుడమిపైన

జీవము మార్గం జాడను చూప – నిత్యజీవం మనిషికివ్వగా పుట్టినాడమ్మా .. ఆ.. ఆ.. || పుట్టినాడమ్మా ||

English Lyrics

Puttinadamma Yesayya Song Lyrics in English

Puttinadammaa Yesayya Puttinadammaa – Puttinadayyo Orayyo Puttinadayyo

Pasulathottelo Dheenudai Putti – Praramunu Veedi Manakai Vachi

Vinthaina Premanu Manakai Choopa –

Aascharyakarudu Dhevadhevude…. Puttinadammaa Aa. Aa. || Puttinadammaa ||


1. Paadu Brathukulanu Bagu Cheyangaa –

Paashana Hrudhayaanni Metthamgaa Cheyangaa (2)

Puttinadammaa Yesayya Puttinadammaa – Puttinadayyo Orayyo Puttinadayyo

Aapadhalone Kaapadu Vadu – Aathma Bandhuvu Thanai Nilachi

Manchulanti Manasunivva – Madhilo Nindaa Manasu Nimpa Puttinadammaa Aa. Aa.

|| Puttinadammaa ||


2. Gundello Badhanthaa Dhooram Cheyyangaa –

Saagani Payanaanni Mundhuku Kadhilimpa (2)

Puttinadammaa Yesayya Puttinadammaa – Puttinadayyo Orayyo Puttinadayyo

Vinthaina Thaara Ningilo Velase – Nikkamgaa Chooda Pudamipaina

Jeevamu Maargam Jaadanu Choopa –

Nithyajeevam Manishikivagaa Puttinadammaa Aa. Aa. || Puttinadammaa ||

Song Credits

Lyric & Tune: Dr John Wesly

Voice: Dr. John Wesly & Mrs Blessie Wesly

Music: Sam K Kiran

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro