ప్రార్ధనా శక్తి నాకు కావాలయ్యా | Prardhana Shakthi Naaku Kavalaya Song Lyrics

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా | Prardhana shakthi Naaku Kavalaya Song Lyrics | Telugu Christian Prayerful Song

Telugu Lyrics

Prardhana Shakthi Naaku Kavalaya Song lyrics in Telugu

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా – నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)

యేసయ్యా కావాలయ్యా – నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా (2)      || ప్రార్థన ||


1. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి – నేను ప్రార్థింపగ దయచేయుమా (2)

ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)

నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2)     || ప్రార్థన ||


2. సింహాల గుహలోని దానియేలు శక్తి – ఈ లోకంలో నాకు కావాలయ్యా (2)

నీతో నడిచే వరమీయుమా (2)

నీ సిలువను మోసే కృపనీయుమా (2)   || ప్రార్థన ||


3. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి – నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)

చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)

ఈ చిన్న వాడిని అభిషేకించు (2)      || ప్రార్థన ||

English Lyrics

Prardhana Shakthi Naaku Kavalaya Song lyrics in English

Prardhana Shakthi Naku Kavalaya – Nee Paraloka Abhishekam Kaavalayya (2)

Yesayya Kaavalayya – Nee Athmaa Abhishekam Kaavalayya (2)  || Prardhana ||


1. Yeliyaa Prardhimpaga Pondhina Sakthi – Nenu Prardhimpaga Dhayacheyumaa (2)

Prardhinchi Ninu Cheru Bhagyaneeyumaa (2)

Niramtharam Prardhimpa Krupaneeyumaa (2)   || Prardhana ||


2. Simhala Guhaloni Dhaniyelu Sakthi – Ee Lokamlo Naaku Kaavalayya (2)

Neetho Nadiche Varameeyumaa (2)

Ne Siluvanu Mose Krupaneeyumaa (2)   || Prardhana ||


3. Pethuru Prardhimpaga Aathmanu Dhimpithivi –

Ne Padu Chotella Dhigiraa Dheva  (2)

Chinna Vayasulo Abhishekinchina Yirmiya Vale (2)

Ee Chinnavadini Abhishekinchu  (2)   || Prardhana ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Prardhana Shakthi Naaku Kavalaya Ringtone Download

MP3 song Download

Prardhana Shakthi Naaku Kavalaya MP3 song Download

Leave a comment

You Cannot Copy My Content Bro