పునరుత్థానుడా నా యేసయ్య | Punarudhanuda Song Lyrics

Telugu Lyrics

Punarudhanuda Naa Yesayya Song Lyrics in Telugu

పునరుత్థానుడా నా యేసయ్య (2)

మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2)

స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు – ఆరాధించెద  నీలో జీవించుచు (2)


1. నీ కృప చేతనే నాకు – నీ రక్షణ బాగ్యము కలిగిందని (2)

పాడనా… ఊపిరి నాలో ఉన్నంత వరకు (2)

నా విమోచాకుడవు నీవేనని – రక్షనానందం నీ ద్వారా కలిగిందని (2)   || స్తుతి పాడుచూ ||


2. నే ముందెన్నడూ వెళ్ళనీ తెలియని మార్గము నాకు ఎదురాయెనె (2)

సాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిన (2)

నీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే (2)   || స్తుతి పాడుచూ ||


3. చెరలోనైనా స్తుతి పాడుచూ – మరణము వరకు నిను ప్రకటించెద (2)

ప్రాణమా క్రుంగిపోకే – ఇంకొంత కాలం (2)

యేసు మేఘాలపై త్వరగా రానుండగా – నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా  (2)  || స్తుతి పాడుచూ ||

English Lyrics

Punarudhanuda Naa Yesayya Song Lyrics in English

Punarutthaanuda Naa Yesayya (2)

Maranamu Gelichi Brathikinchitivi Nannu (2)

Stuti Paaduchu Ninne Ghanaparachuchu – Aaraadhinchedha Neelo Jeevinchuchu (2)


1. Nee Krupa Chethane Naaku – Nee Rakshana Bagyamu Kaligindani (2)

Paadana… Oopiri Naalo Unnantha Varaku (2)

Naa Vimochakudavu Neevenani – Rakshanandam Nee Dwaara Kaligindani (2) || Stuti Paaduchu ||


2. Nee Mundu Ennaadu Vellanee Theliyani Maargamu Naaku Yedurayene (2)

Saagipo Naa Sannidi Thodugaa Vachunanina (2)

Nee Vaagdhaaname Nannu Balaparichine Parishuddhaatmuni Dwaara Nadipinchene (2)

|| Stuti Paaduchu ||


3. Cheralonaina Stuti Paaduchu – Maranamu Varaku Ninu Prakatinchedha (2)

Praanama Krungipoke – Inkontha Kaalam (2)

Yesu Meghaalapai Thwaragaa Raanundagaa – Neereekshanakolpoku Naa Praanama (2)

|| Stuti Paaduchu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Punarudhanuda Track Music

Ringtone Download

Punarudhanuda Ringtone Download

Mp3 Song Download

Punarudhanuda Mp3 Song Download

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

More Easter Songs

Click Here for more Easter Songs

Leave a comment

You Cannot Copy My Content Bro