పక్షిరాజు వలె | Pakshi Raju Vale Song Lyrics

Telugu Lyrics

Pakshi Raju Vale Lyrics in Telugu

పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా

అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా (2)

ఆ శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు (2)    || పక్షిరాజు ||


1. యీ లోక స్నేహితులు – యీ లోక బంధువులు  – జన్మనిచ్చిన తల్లిదండ్రులు (2)

ఎవరు లేక ఒంటరి స్థితిలో – ప్రేమలన్ని కోల్పోయిన (2)

క్రీస్తు యేసు ప్రేమలో సాగిపోదమా (2)


2. యీ లోక పోరాటం – సాతాను శోధనలు – హృదయమును కృంగదీసినా (2)

అడుగడుగునా సంకెళ్లతో – అడుగు వేయలేకున్నా (2)

క్రీస్తు యేసు ప్రేమలో ఎగిరిపోదమా (2)


3. ఆ మహిమ రాజ్యములో – ఆ నిత్య రాజ్యములో – కన్నీరుండదు దిగులుండదు (2)

ఎల్లప్పుడు సంతోషముతో – ఎల్లప్పుడు ఆనందముతో (2)

హల్లెలూయా గీతాలతో నిలిచిపోదమా (2)    || పక్షిరాజు ||

English Lyrics

Pakshi Raju Vale Lyrics in English

Pakshiraju Vale Rekkalu Chaapi Paikegurudaama

Alayaka Sommasillaka Paikegurudaama (2)

Aa Saashwatha Lokamu Koraku Nitya Raajyamu Koraku (2)     || Pakshiraju ||


1. Ee Loka Snehithulu – Ee Loka Bandhuvulu – Janmanichina Thallidandhulu (2)

Evaru Leka Ontari Sthithilo – Premalanni  Kolpoyina (2)

Kristu Yesu Prema Lo Saagipodhama (2)


2. Ee Loka Poraatam – Saathanu Shodhanalu – Hrudayamunu Krungadisina (2)

Adugaduguna Sankellatho – Adugu Veyalekunna (2)

Kristu Yesu Prema Lo Yegiripodama (2)


3. Aa Mahima Raajyamulo – Aa Nitya Raajyamulo – Kanneerundadu Digulundadhu (2)

Yellappudu Santoshamutho – Yellappudu Aanandamutho (2)

Halleluya Geethalatho Nilichipodhama (2)     || Pakshiraju ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: Rathnavarnudu

Song Name: Pakshiraju Vale

Lyrics, Tune, and Vocals: Pastor Praveen Kumar Garu

Music: Linus Madhiri

Leave a comment

You Cannot Copy My Content Bro