ప్రేమించెద యేసు రాజా | Premincheda Yesu Raja

Telugu Lyrics

Premincheda Yesu Raja Song Lyrics in Telugu

ప్రేమించెద యేసు రాజా – నిన్నే ప్రేమించెద…. (2)

ప్రేమించెద ప్రేమించెద – ప్రేమించెద.. ఆ ఆ

ప్రేమించెద ప్రేమించెద

ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు

నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు


1. ఆరాధించెద యేసురాజా – నిన్నే ఆరాధించెద… (2)

ఆరాధించెద ఆరాధించెద -ఆరాధించెద…ఆ ఆ

ఆరాధించెద ఆరాధించెద

ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు

నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు


2. ప్రార్ధించెద యేసురాజా – నిన్నే ప్రార్ధించెద… (2)

ప్రార్ధించెద ప్రార్ధించెద – ప్రార్ధించెద…ఆ ఆ

ప్రార్ధించెద ప్రార్ధించెద

ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు

నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు


3. సేవించెద యేసురాజా – నిన్నే సేవించెద… (2)

సేవించెద సేవించెద -సేవించెద.. ఆ ఆ

సేవించెద సేవించెద

ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు

నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు


​4. జీవించెద యేసురాజా – నీకై జీవించెద (2)

​జీవించెద జీవించెద – జీవించెద.. ఆ ఆ

జీవించెద జీవించెద

ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు

నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు

English Lyrics

Premincheda Yesu Raja Lyrics in English

Preminchedha Yesu Raja – Ninne Peminchedha…

Preminchedha Preminchedha – Preminchedha.. Aa Aa

Preminchedha Preminchedha

Pranamunnanthavaraku Ne Mattilo Cherevaraku

Naa Pranamunnanthavaraku  Ne Mahimalo Cherevaraku


1. Aaradhinchedha Yesu raja – Ninne Aaradhinchedha…(2)

Aaradhinchedha Aaradhinchedha -Aaradhinchedha …Aa Aa

Aaradhinchedha Aaradhinchedha

Pranamunnanthavaraku Ne Mattilo Cherevaraku

Naa Pranamunnanthavaraku  Ne Mahimalo Cherevaraku


2. Prardhinchedha Yesu Raja – Ninne Prardhinchedha… (2)

Prardhinchedha Prardhinchedha – Prardhinchedha… Aa Aa

Prardhinchedha Prardhinchedha

Pranamunnanthavaraku Ne Mattilo Cherevaraku

Naa Pranamunnanthavaraku  Ne Mahimalo Cherevaraku


3. Sevinchedha Yesu Raja – Ninne Sevinchedha.. (2)

Sevinchedha Sevinchedha – Sevinchedha… Aa Aa

Sevinchedha Sevinchedha

Pranamunnanthavaraku Ne Mattilo Cherevaraku

Naa Pranamunnanthavaraku Ne Mahimalo Cherevaraku


4. Jeevinchedha Yesu Raja – Neekai Jeevinchedha (2)

Jeevinchedha Jeevinchedha – Jeevinchedha.. Aa Aa

Jeevinchedha Jeevinchedha

Pranamunnanthavaraku Ne Mattilo Cherevaraku

Naa Pranamunnanthavaraku Ne Mahimalo Cherevaraku

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Premincheda Yesu Raja Song Chords

Cm                       B♭ A♭           Cm

ప్రేమించెద యేసురాజ నిన్నే ప్రేమించెద

Cm    A♭ B♭  Cm          A♭

ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెద..

Cm    A♭ B♭  Cm

ప్రేమించెద ప్రేమించెద

B♭                            A♭               Cm

ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు

B♭                                  A♭               Cm

నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు

How to Play on Keyboard

Premincheda Yesu Raja Song on Keyboard

Track Music

Premincheda Yesu Raja Track Music

Ringtone Download

Premincheda Yesu Raja Ringtone Download

More Worship Songs

Click here for more Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro