ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు | Preminchu Devudu Rakshinchu Devudu

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు | Preminchu Devudu Rakshinchu Devudu || Telugu Christian Worship Song

Telugu Lyrics

Preminchu Devudu Song Lyrics in Telugu

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు

పాలించు దేవుడు – యేసు దేవుడు

పాటలు పాడి ఆనందించెదం

ఆహా ఎంతో ఆనందమే (2)       || ప్రేమించు ||


1. తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు

ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2)

హల్లెలూయా ఆనందమే – సంతోషమే సమాధానమే (2)     || ప్రేమించు ||


2. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు

తోడు నీడగా నన్ను కాపాడును (2)

హల్లెలూయా ఆనందమే – సంతోషమే సమాధానమే (2)     || ప్రేమించు ||


3. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు

సర్వ కాలమందు జయమిచ్చును (2)

హల్లెలూయా ఆనందమే – సంతోషమే సమాధానమే (2)     || ప్రేమించు ||


4. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు

అంతము వరకు చేయి విడువడు (2)

హల్లెలూయా ఆనందమే – సంతోషమే సమాధానమే (2)     || ప్రేమించు ||

English Lyrics

Preminchu Devudu Song Lyrics in English

Preminchu Devudu Rakshinchu Devudu

Paalinchu Devudu – Yesu Devudu

Paatalu Paadi Aanandhinchedham

Aaha Entho Aanandhame (2)      || Preminchu ||


1. Thallidandrula Kannaa Thaatha Aina Devudu

Prathi Avasarmunu Theerchu Devudu (2)

Halleluyaa Aanandhame – Santhoshame Samaadhaaname (2)      || Preminchu ||


2. Nannu Swasthaparachi Shakthinichchu Devudu

Thodu Needaga Nannu Kaapaadunu (2)

Halleluyaa Aanandhame – Santhoshame Samaadhaaname (2)     || Preminchu ||


3. Ninna Nedu Yekareethiga Unnaadu

Sarva Kaalamandhu Jayamichchunu (2)

Halleluyaa Aanandhame – Santhoshame Samaadhaaname (2)     || Preminchu ||


4. Yellavelalaa Nannu Nadipinche Devudu

Anthamu Varaku Cheyi Viduvadu (2)

Halleluyaa Aanandhame – Santhoshame Samaadhaaname (2)     || Preminchu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Preminchu Devudu Rakshinchu Devudu Song Chords

E                      C#m                  A                       B               E

ప్రేమించుదేవుడు రక్షించుదేవుడు – పాలించుదేవుడు యేసుదేవుడు

E                  C#m              A         B             E

పాటలు పాడి ఆనందించెదం – (ఆహా ఎంతో ఆనందమే)  (2)


    E                     C#m                      A                          B               E

1. తల్లిదండ్రులకన్న దాతఐన దేవుడు – ప్రతి అవసరమును తీర్చు దేవుడు(2)

E               C#m           A             B           E

(హల్లెలుయ ఆనందమే – సంతోషమే సమాధానమే (2)   || ప్రేమించు ||

Repeat the Same Chords for other Verses.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro