ప్రభు యేసు నామమే శరణం | Prabhu Yesu Namame Sharanam

ప్రభు యేసు నామమే శరణం | Prabhu Yesu Namame Sharanam || Telugu Christian Worship Song Sung by SP Balu Garu

Telugu Lyrics

Prabhu Yesu Namame Saranam Telugu Lyrics

ప్రభు యేసు నామమే శరణం – దినమెల్ల చేసెద స్మరణం

హృదయాత్మతో గృహ ధ్యానమే – పలికించే పెదవిని స్వరాలాపం || ప్రభు యేసు ||


1. కనుల పండుగ కనబడే నాధుడు – వీనుల విందుగా వినబడే నాదం (2)

ప్రియముగా నాలో కురిపించెనుగా – ఆత్మ ప్రవాహం ప్రభు వరములతో (2)

జయమౌ ప్రగతం – ప్రభు నామం   || ప్రభు యేసు ||


2. నీకు ముందుగా నడిచెద నేనని – నీతి బంధువై నడిపెను యేసు (2)

మార్గము నేనే జీవము నేనే – సత్యము నేనని పలికిన యేసే (2)

శరణం శరణం – శుభ శరణం     || ప్రభు యేసు ||


3. రాతి గుండెను కరిగించగనే – కాంతి గుండెలో వెలిగించెనుగా (2)

ఉదయించెను నా యేసు ప్రభావం – హృదయపు గానం యేసుని నామం (2)

స్తోత్రం స్తోత్రం – స్తుతి స్తోత్రం     || ప్రభు యేసు ||

English Lyrics

Prabhu Yesu Namame Saranam Lyrics in English

Prabhu Yesu Namame Sharanam – Dhinamella Chesedha Smaranam

Hrudhayaathmatho Gruha Dhyaaname – Palikinche Pedhavini Svaraalaapam

|| Prabhu Yesu ||


1. Kanula Panduga Kanabade Naadhudu – Veelula Vindhuga Vinabade Naadham (2)

Priyamugaa Naalo Kuripinchenugaa – Aathma Pravaaham Prabhu Varamulatho (2)

Jayamau Pragatham – Prabhu Naamam    || Prabhu Yesu ||


2. Neeku Mundhugaa Nadichedha Nenani – Neethi Bandhuvai Nadipenu Yesu (2)

Maargamu Nene Jeevamu Nene – Satyamu Nenani Palikina Yese (2)

Sharanaam Sharanaam – Shubha Sharanaam    || Prabhu Yesu ||


3. Raathi Gundenu Kariginchagane – Kaanthi Gundelo Veliginchenuugaa (2)

Udhayinchenu Naa Yesu Prabhaavam – Hrudhayapu Gaanam Yesuni Naamam (2)

Sthothram Sthothram – Sthuthi Sthothram    || Prabhu Yesu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Vocals: SP Balu Garu

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro