ఓరన్న ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా | Orana Orana || Telugu Christian Gospel Song
Telugu Lyrics
Oranna Oranna Song Lyrics in Telugu
ఓరన్న ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా…
యేసే ఆ దైవం చూడన్నా… || ఓరన్న ||
1. చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా (2)
అద్వితీయుడు ఆదిదేవుడు – ఆదరించును ఆదుకొనును (2) || ఓరన్న ||
2. పరమును విడచి వచ్చాడన్నా- వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా (2)
పరిశుద్దుడు పావనుడు – ప్రేమించెను ప్రాణమిచ్చెను (2) || ఓరన్న ||
3. సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న (2)
మహిమ ప్రభూ మృత్యుంజయుడు – క్షమియించును జయమిచ్చును (2) || ఓరన్న ||
English Lyrics
Oranna Oranna Song Lyrics in English
Oranna Oranna Yesuku Saati Vere Lerannna… Leranna
Yesae Aa Dhaivam Choodanna… Choodanna…
Yesae Aa Dhaivam Choodanna… || Oranna ||
1. Charithraloniki Vachaadanna – Vachaadanna
Pavithra Jeevam Thechadanna – Thechadanna (2)
Advitheeyudu Aadhidhevudu – Aadharinchunu Aadhukonunu (2) || Oranna ||
2. Paramunu Vidadhi Vachadanna – Vachadanna
Narulalo Narudaai Puttaadanna – Puttaadanna (2)
Parishuddhudu Paavanudu – Preminchenu Praanamichenu (2) || Oranna ||
3. Siluvlalo Praanam Pettaadanna – Pettaadanna
Maranam Gelichi Lechaadanna – Lechaadanna (2)
Mahima Prabhu Mruthyunjayudu – Kshamiyinchunu Jayamichunu (2) || Oranna ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Orana Orana Song Chords
Chorus
Dm
ఓరన్న… ఓరన్న
Gm C
యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
Gm Dm
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
Gm Bb A Dm
యేసే ఆ దైవం చూడన్నా
Verse 1
Dm Gm
చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా
C Dm
పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా
Dm Gm
చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా
C Dm
పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా
Gm Dm Bb A Dm
అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును
Gm Dm Bb A Dm
అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును
Repeat the Same chords for other Verses.
More Gospel Songs
Click Here for more Telugu Christian Gospel Songs