దీనుడా అజేయుడా సాంగ్ లిరిక్స్ | Dheenuda Ajeyuda Song Lyrics

Telugu Lyrics

Deenuda Ajeyuda Song Lyrics in Telugu

దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా – పూజ్యుడ పరిపూర్ణుడ ఆనంద నిలయమా (2)

జీవదాతవు నీవని శృతి మించి పాడనా – జీవధారము నీవని కానుకనై పూజించనా (2)

అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే – స్వరార్చన చేసెద నీకే నా

స్తుతులర్పించెద నీకే (దీనుడా అజేయుడ)


1. సమ్మతిలేని సుడి గుండాలే – ఆవరించగా

గమనములేని పోరాటాలే – తరుముచుండగా

నిరుపేదనైన నా యెడల – సందేహమేమి లేకుండా

హేతువేలేని ప్రేమ చూపించి – సిలువచాటునే దాచావు (2)

సంతోషము నీవే – అమృత సంగీతము నీవే

స్తుతిమాలిక నీకే – వజ్రసంకల్పము నీవే  (దీనుడా అజేయుడ)


2. సత్య ప్రమాణము నెరవేర్చుటకే – మార్గదర్శివై

నిత్య నిబంధన నాతోచేసిన – సత్యవంతుడా

విరిగి నలిగిన మనస్సుతో – హృదయార్చనే చేసెద

కరుణ నీడలో – కృపావాడలో – నీతో ఉంటే చాలయ్యా (2)

కర్తవ్యము నీవే – కనుల పండుగ నీవేగా

విశ్వాసము నీవే – విజయ శిఖరము నీవేగా  (దీనుడా అజేయుడ)


3. ఊహకందని ఉన్నతమైనది – దివ్యనగరమే

స్పటికము పోలిన సుందరమైనది – నీరాజ్యమే

ఆ నగరమే లక్ష్యమై – మహిమాత్మతో నింపినావు

అమరలోకాన – నీసన్నిధిలో –క్రొత్త కీర్తనే పాడేదను (2)

ఉత్సాహము నీవే – నయనోత్సవం నీవేగా

ఉల్లాసము నీలో – ఊహలపల్లకి నీవేగా  (దీనుడా అజేయుడ)

English Lyrics

Deenuda Ajeyuda Song Lyrics in English

Deenudaa Ajaeyudaa Aadarana kiradamaa – Poojyudaa Paripoornudaa Aanamda Nilayamaa (2)

Jeevadaatavu Neevani Srutiminchi Paadanaa – Jeevadhaaravu Neevani Kaanukanai

Poojimchanaa  (2)

Akshaya Deepamu Neevae Naa Rakshana Srungamu Neevae

Svaraarchana Chaesida Neekae Naa Stutularpimcheda Neekae ||Deenuda||


1.Sammatilaeni Sudigundaalae Aavarinchagaa

Gamanamulaeni poraatalae Tarumuchundagaa

Nirupaedanaina Naayedala Sandaehamaemi laekundaa

Hethuvaelaeni Praema Choopinchi Siluva Chaatunae Daachaavu

Samtoshamu Neevae Amruta Sangeetamu Neevae

Stutimaalika Neekae Vajrasankalpamu Neevae  ||Deenuda||


2.Satya Pramaanamu Neravaerchutakae MaargadarSivai

Nityanibandhana Naato Chaesina Satyavantudaa

Virigi Naligina Manassuto Hrdayaarchanae Chaesaeda

Karuna Needalo Krupaa vaadalo Neeto Unte Chalayya (2)

Karthavyamu Neeve – Kanula Paduga Neevegaa

Viswasamu Neeve – Vijaya Sikharamu Neevegaa ||Deenuda||


3. Oohakandhani Unnathamainadhi – Divyanagarame

Spatikamu Polina Sundharamainadhi – Nee Raajyame

Aa Nagarame Lakshyamai – Mahimaathmatho Nimpinavu

Amara Lokaana – Nee Sannidhilo – Kottha Keerthane Paadedhanu (2)

Uthsahamu Neeve-Nayanothsavam Neevegaa

Ullasamu Neelo – Oohalapallaki Neevegaa  ||Deenuda||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Dheenuda Ajeyuda Song Lyrics

How to Play on Keyboard

Dheenuda Ajeyuda Song on Keyboard

Track Music

Dheenuda Ajeyuda Song Track Music

Ringtone Download

Dheenuda Ajeyuda Ringtone Download

MP3 song Download

Dheenuda Ajeyuda MP3 Song Download

Leave a comment

You Cannot Copy My Content Bro