పదములు చాలని ప్రేమ ఇది | Padamulu Chalani Lyrics

Telugu Lyrics

Padamulu Chalani Song Lyrics in Telugu

పదములు చాలని ప్రేమ ఇది – స్వరములు చాలని వర్ణనిది (2)

కరములు చాపి నిను కౌగలించి పెంచిన – కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ

వారిని సహితము కన్న ప్రేమ

ప్రేమ ఇది యేసు ప్రేమ – ప్రేమ ఇది తండ్రి ప్రేమ

ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ -కలువరి ప్రేమ (2)      || పదములు ||


1.నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా – కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)

తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు

నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ – ఆ వేదనంత తొలగించును ప్రేమ      || ప్రేమ ||


2.మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన – స్నేహితులే హృదయమును గాయపరచగా (2)

మేలులతో నింపి అద్భుతములు చేసి

క్షమియించుట నేర్పించెడి ప్రేమా – శాంతితో నిను నడిపించెడి ప్రేమ      || ప్రేమ ||

English Lyrics

Padamulu Chalani Song Lyrics in English

Padhamulu Chaalani Prema Idi – Swaramulu Chaalani Varnanidhi (2)

Karamulu Chaapi Ninu Kaugalinchi Penchina – Kannavaari Kante Idhi Minnayaina Prema

Vaarini Sahitamu Kanna Prema

Prema Idhi Yesu Prema – Prema Idhi Thandri Prema

Prema Idhi Praana Michchina Prema – Kaluvari Prema (2)    || Padhamulu ||


1.Nava Maasam Mosi Prayojakulanu Cheysina – Kannabiddale Ninu Velivesina (2)

Thana Karamulu Chaapi Mudhimi Vacchu Varaku

Ninnethukoni Aadharinchu Prema – Aa Vedhanamanta Tholginchunu Prema  || Prema ||


2.Melulenno Pondhi Unnatha Sthitikedhigina – Snehithule Hrudayamunu Gaayaparachaga (2)

Melulatho Nimpi Adbhuthamulu Chesi

Kshamiyinchuta Nerpinchedi Premaa – Shaanthito Ninu Nadipinchedi Prema   || Prema ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics And Tune: Pastor Jyothi Raju Garu

Vocals: Bro Philip

Music: JK Christopher

Track Music

Padamulu Chalani Track Music

Ringtone Download

Padamulu Chalani Ringtone Download

Mp3 Song Download

Padamulu Chalani Mp3 Song Download

Leave a comment

You Cannot Copy My Content Bro