Telugu Lyrics
Silvalo Nakai Karchenu Lyrics in Telugu
సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము (2)
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము (2)
యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2)
అమూల్యమైన రక్తము – యేసు రక్తము (2)
1. సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము (2)
సంధిచేసి చేర్చునూ – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము (2) || సిల్వలో ||
2. సమాధాన పరచును – యేసు రక్తము (2)
సమస్యలన్నీ తీర్చునూ – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
సంపూర్ణ శాంతి నిచ్చును – యేసు రక్తము (2) || సిల్వలో ||
3. నీతిమంతులుగా చేయును – యేసు రక్తము (2)
దుర్నీతినంత బాపునూ – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
నిబంధన నిలుపును రక్తము – యేసు రక్తము (2) || సిల్వలో ||
4. రోగములను బాపును – యేసు రక్తము (2)
దురాత్మల పారద్రోలునూ – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
శక్తి బలము నిచ్చును – యేసు రక్తము (2) || సిల్వలో ||
English Lyrics
Silvalo Nakai Karchenu Lyrics in English
Silvalo Nakai Karchenu – Yesu Rakthamu (2)
Silanaina Nannu Marchenu Yesu Rakthamu (2)
Yesu Rakthamu Prabhu Yesu Rakthamu (2)
Amoolyamina Rakthamu – Yesu Rakthamu (2)
1. Samakoorchu Nannu Thandritoo – Yesu Rakthamu (2)
Sandhichesi Cherchunu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Aikyaparachunu Thandritho – Yesu Rakthamu (2) || Silvalo ||
2. Samadhaana Parachunu – Yesu Rakthamu (2)
Samasyalannee Theerchunu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Sampurna Shaanthi Nichchunu – Yesu Rakthamu (2) || Silvalo ||
3. Neethimantuluga Cheyunu – Yesu Rakthamu (2)
Dhurneethinantha Baapunu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Nibandhana Nilupunu Rakthamu – Yesu Rakthamu (2) || Silvalo ||
4. Rogamulanu Baapunu – Yesu Rakthamu (2)
Duraathmala Paaradroolunu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Shakthi Balamu Nichhunu – Yesu Rakthamu (2) || Silvalo ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
How to Play on Keyboard
Silvalo Nakai Karchenu Song on Keyboard
Track Music
Silvalo Nakai Karchenu Track Music
Ringtone Download
Silvalo Nakai Karchenu Ringtone Download
More Good Friday Songs
Click Here for more Good Friday Songs