నీవే చాలును యేసు | Neeve Chalunu Yesu

నీవే చాలును యేసు | Neeve Chalunu Yesu || Telugu Christian Comfort Sung by Chinni Savarapu

Telugu Lyrics

Neeve Chalunu Yesu Song Lyrics in Telugu

నీవే చాలును యేసు వేరై యుండలేను – నీవే చాలును నిను వీడి బ్రతుకలేను (2)

మనసు చెదరిన నీ మాట నిలుచును – మనుషులంతా విడచినా నీ కృపయే దాచును (2)

|| నీవే చాలును ||


1. ఈ లోక సంపద లేకున్నా – మదియందు సంతసముంచావూ

మనుషులు సాయం రాకున్నా – నిరీక్షించు ఓర్పే నేర్పావు (2)

ఆకలి వేళలో అద్భుతాలు చేశావు – నాకున్న లేమిలో నన్ను దీవించావు (2)

|| నీవే చాలును ||


2. గత కాల వ్యధలందు మాపై – కృపయే కదా ఉంచావు –

మితి మీరే ప్రతి కూల స్తితులపై – అధికారమే ఇచ్చావు (2)

కాలాలు మారిన కోర్కెలు చెదరినా – బంధాలు వీడినా నీదు ప్రేమ మారదు (2)

|| నీవే చాలును ||

English Lyrics

Neeve Chalunu Yesu Song Lyrics in English

Neeve Chalunu Yesu Verai Yundalenu –

Neeve Chalunu Ninu Veedi Brathukalenu (2)

Manasu Chedharina Nee Maata Niluchunu –

Manushulanthaa Vidachinaa Nee Krupaye Dhaachunu (2)    || Neeve Chalunu ||


1. Ee Loka Sampadha Lekunnaa – Madhiyandhu Santhasamunchaavu…

Manushulu Saayam Raakunnaa – Nireekshinchu Vorpe Neerpavu… (2)

Aakali Velalo Adbhuthaalu Chesaavu… – Naakunna Lemilo Nannu Dheevinchaavu… (2)

|| Neeve Chalunu ||


2. Gatha Kaala Vyadhalandu Maapai – Krupaye Kadhaa Unchaavu…

Mithi Meere Prathi Koola Sthitulapai – Adhikaaramae Icchaavu… (2)

Kaalaalu Maarina Korkelu Chedharinaa –

Bandhaalu Veedinana Needhu Prema Maaradhu (2) || Neeve Chalunu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics and Tune: sister Percy Bhanu

Vocals: Chinni Savarapu

Music: Bhanu Pala

More Comfort Songs

Click Here for more Telugu Christian Comfort Songs

Leave a comment

You Cannot Copy My Content Bro