నా తోడుగా ఉన్నవాడవే | Na Thoduga Unnavadave || Telugu Christian Worship Song by Pastor Adham Benny Garu
Telugu Lyrics
Na Thoduga Unnavadave Lyrics in Telugu
నా తోడుగా ఉన్నవాడవే – నా చేయిపట్టి నడుపు వాడవే (2)
నా పక్షమున నిలుచువాడవే – నా దైర్యము నీవే యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా
కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా || నా తోడుగా ||
1. నా అనువారు నాకు దూరమైనా – నా తల్లిదండ్రులే నా చేయి విడచిన (2)
ఏ క్షణమైనా నన్ను మరవకుండా ఆ..ఆ..
ఏ క్షణమైనా నన్ను మరవకుండా
నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే (2) || నా తోడుగా ||
2. నా పాదములు జారిన వేళ – నీ కృపతో నన్ను ఆదుకుంటివే (2)
నీ ఎడమ చేయి నాతల క్రింద ఉంచి ఆ..ఆ..
నీ ఎడమ చేయి నాతల క్రింద ఉంచి
నీ కుడి చేతితో నను హత్తుకుంటివే (2) || నా తోడుగా ||
3. హృదయము పగిలి వేదనలోన – కన్నీరు పొంగే పరిస్థితులలో (2)
ఒడిలో చేర్చి ఓదార్చువాడా ఆ… ఆ…
ఒడిలో చేర్చి ఓదార్చువాడా
కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే (2) || నా తోడుగా ||
English Lyrics
Na Thoduga Unnavadave Lyrics in English
Na Thoduga Unnavadave – Naa Cheyipatti Nadupu Vaadave (2)
Naa Pakshamuna Niluchuvaadave – Naa Dhairyamu Neeve Yesayyaa (2)
Yesayyaa Yesayyaa – Yesayyaa Yesayyaa
Kruthagnatha Sthuthulu Neekenaayyaa || Na Thoduga ||
1. Naa Anuvaaru Naaku Dhooramainaa – Naa Thalli Dhandhrule Naa Cheyi Vidadhina (2)
Ye Kshanamainaa Nannu Maravakundaa Aa… Aa….
Ye Kshanamainaa Nannu Maravakundaa
Nee Prematho Nanu Hatthukuntive (2) || Na Thoduga ||
2. Naa Paadhamulu Jaarina Vela – Nee Krupatho Nanu Aadhukuntive (2)
Nee Yedama Cheyi Naathala Krinda Unchi Aa… Aa….
Nee Yedama Cheyi Naathala Krinda Unchi
Nee Kudi Chethitho Nannu Hatthukuntive (2) || Na Thoduga ||
3. Hrudhayamu Pagili Vedhanalona – Kanneeru Ponge Paristhithulalo (2)
Odilo Cherchi Odhaarchuvaadaa Aa… Aa….
Odilo Cherchi Odhaarchuvaadaa
Kanneeru Thudichina Naa Kannaa Thandrive (2) || Na Thoduga ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyrics, Tune, and Vocals By: Pastor Adham Benny Garu
Track Music
Na Thoduga Unnavadave Track Music
Ringtone Download
Na Thoduga Unnavadave Ringtone Download
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs