నీ ప్రేమ నా జీవితాన్ని | Nee Prema Naa Jeevithanni

నీ ప్రేమ నా జీవితాన్ని| Nee Prema Naa Jeevithanni || Telugu Christian Worship Song Written by Sister Sharon Garu

Telugu Lyrics

Nee Prema Naa Jeevithanni Song Lyrics in Telugu

నీ ప్రేమ నా జీవితాన్ని – నీకై వెలిగించెనే యేసయ్యా

నీ కృప సెలయేరులా – నాలో ప్రవహించెనే (2)

నన్ను క్షమియించెనే – నన్ను కరుణించెనే

నన్ను స్థిరపరచెనే – నన్ను ఘనపరచెనే (2)

యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా

యేసయ్యా యేసయ్యా – ఓ మెస్సయ్యా (2)


1. నేను నిన్ను విడచిననూ – నీవు నన్ను విడువలేదయ్యా

దారి తప్పి తొలగిననూ – నీ దారిలో నను చేర్చినావయ్యా (2)

ఏమివ్వగలను నీ కృపకు నేను – వెలకట్టలేను నీ ప్రేమను (2)   || యేసయ్యా ||


2. జలములు నన్ను చుట్టిననూ – నీ చేతిలో నను దాచినావయ్యా

జ్వాలలు నాపై లేచిననూ – నీ ఆత్మతో నను కప్పినావయ్యా (2)

ఏమివ్వగలను నీ కృపకు నేను – వెలకట్టలేను నీ ఆత్మను (2)   || యేసయ్యా ||

English Lyrics

Nee Prema Naa Jeevithanni Song Lyrics in English

Nee Prema Na Jeevithanni – Neekai Veliginchene Yesayya

Nee Krupa Selayerulaa – Nalo Pravahinchene (2)

Nannu Kshamiyinchene – Nannu Karuninchene

Nannu Sthiraparachene – Nannu Ghanaparachene (2)

Yesayya Yesayya – Naa Yesayyaa

Yesayya Yesayya – O Messayyaa (2)


1. Nenu Ninnu Vidachinanu – Neevu Nannu Viduvaledhayyaa

Dhari Thappi Tholaginanu – Nee Dharilo Nanu Cherchinaavyaa (2)

Emivvagalanu Nee Krupaku Nenu – Velakattalenu Nee Premanu (2)     || Yesayya ||


2. Jalamulu Nannu Chuttinanu – Nee Chethilona Nanu Dhachinaavyaa

Jwalalu Napai Lechinanu – Nee Athmato Nanu Kappinaavyaa (2)

Emivvagalanu Nee Krupaku Nenu – Velakattalenu Nee Athmanu (2)    || Yesayya ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, and Vocals: Sister Sharon Garu

Music: Linus Madhiri

Ringtone Download

Nee Prema Naa Jeevithanni Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro