నీవే నా ప్రాణము నీవే నా సర్వము | Neeve Na Pranamu Lyrics

నీవే నా ప్రాణము నీవే నా సర్వము | Neeve Na Pranamu Lyrics || Telugu Christian
Worship Song

Telugu Lyrics

Neeve Naa Pranamu Song Lyrics in Telugu

నీవే నా ప్రాణము నీవే నా సర్వము – నీవే నా జీవము యేసయ్యా (2)

మరువలేను నీదు ప్రేమ – విడువలేనయ్యా నీ స్నేహం (3)     || నీవే ||


1. మార్గం నీవే సత్యం జీవం నీవే – జీవించుటకు ఆధారం నీవే (2)

అపాయము రాకుండా కాపాడువాడవు – నిను నేను ఆరాధింతున్ (2)    || నీవే ||


2. తోడు నీవే నా నీడ నీవే – నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2)

బ్రతుకంతా నీ కొరకై జీవింతును – నిను నేను ఆరాధింతున్ (2)     || నీవే ||

English Lyrics

Neeve Naa Pranamu Song Lyrics in English

Neeve Naa Pranamu Neeve Naa Sarvamu – Neeve Naa Jeevamu Yesayya (2)

Maruvalenu Needhu Prema – Viduvalenayya Nee Sneham (3)      || Neve ||


1. Margam Neeve Sathyam Jeevam Neeve – Jeevinchutaku Adharam Neeve (2)

Apaayamu Rakunda Kapaaduvaadavu – Ninu Nenu Aaraadhintun… (2)      || Neve ||


2. Thodu Neeve Na Needa Neeve – Nithyam Na Thodu Gunde Chelimi Neeve (2)

Brathukantha Nee Korakai Jeevinthunu – Ninu Nenu Aaraadhintun… (2)    || Neve ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Neeve Na Pranamu Song Chords

పల్లవి

   D              Bm

నీవే నా ప్రాణము – నీవే నా సర్వము

   G              A

నీవే నా జీవము – యేసయ్యా (2)

     Bm     F#m        G       A

మరువలేను నీదు ప్రేమ – విడువలేనయా నీ స్నేహం (2)           ||నీవే||


చరనం 1

D              Bm

మార్గం నీవే – సత్యం జీవం నీవే

G           A

జీవించుటకు – ఆధారం నీవే (2)

Bm             F#m        G           A

బ్రతుకంతా నీ కొరకే జీవింతును – నిను నేను అరాధింతున్ (2)       ||నీవే||

Repeat the Same Chords for another Verse also.

Ringtone Download

Neeve Na Pranamu Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro