నిన్ను నేను విడువను అయ్యా | Ninnu Nenu Viduvanayya

నిన్ను నేను విడువను అయ్యా | Ninnu Nenu Viduvanayya || Telugu Christian Prayer Song

Telugu Lyrics

Ninnu Nenu Viduvanayya Lyrics in Telugu

నిన్ను నేను విడువనయ్యా – నీదు ప్రేమన్ మరువనయ్యా

నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా

జీవితమే నీదు వరమయ్యా నీదు మేళ్ళన్ నేను మరువనయ్యా


1. కష్టాలలో నేనుండగా నావారే దూషించగా – వేదనతో చింతించెగా దేవా (2)

నీవే నా ఆథారం నీవే నా ఆదరణ – నను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా

నీవే నా సర్వం నీవే నా సకలం – నీ తోడుతోనే నను బ్రతికించయ్యా

|| నిన్ను నేను ||


2. సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా – దయతో రక్షించయ్యా దేవా (2)

నీవే నా ఆథారం నీవే నా ఆదరణ – నను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా

నీవే నా సర్వం నీవే నా సకలం నీవే నీ తోడుతోనే నను బ్రతికించయ్యా

|| నిన్ను నేను ||

English Lyrics

Ninnu Nenu Viduvanayya Lyrics in English

Ninnu Nenu Viduvanayya – Needhu Preman Maruvanayya

Nee Dhayalone Nannu Bratikinchumayya –

Nee Roopulone Theerchidhiddhumayya

Jeevithame Needhu Varamayyaa –

Needhu Mellan Nenu Maruvanayya


1. Kashtalalo Nenundaga Naavare Dhooshinchaga –

Vedhanatho Chinthinchega Dheva (2)

Neeve Naa Aadharam Neeve Naa Aadharana –

Nanu Viduvaddhayya Priya Prabhu Yesayya

Neeve Naa Sarvam Neeve Naa Sakalam –

Nee Thoduthone Nanu Bratikinchayya || Ninnu Nenu ||


2. Sahayame Lekundaga Nireekshane Ksheeninchaga –

Dhayato Rakshinchayya Dheva (2)

Neeve Naa Aadharam Neeve Naa Aadharana –

Nanu Viduvaddhayya Priya Prabhu Yesayya

Neeve Naa Sarvam Neeve Naa Sakalam –

Nee Thoduthone Nanu Bratikinchayya || Ninnu Nenu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, and Vocals: Pastor Raj Prakash Paul Garu
Music: Pastor Raj Prakash Paul Garu

Chords

Ninnu Nenu Viduvanayya Song Chords

Track Music

Ninnu Nenu Viduvanayya Track Music

Ringtone Download

Ninnu Nenu Viduvanayya Ringtone Download

More Prayer Songs

Click Here for more Telugu Christian Prayer Songs

Leave a comment

You Cannot Copy My Content Bro