నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు | Natho Neevu Matladinacho

నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు | Natho Neevu Matladinacho || Telugu Christian Repentance Song

Telugu Lyrics

Natho Neevu Matladinacho Lyrics in Telugu

నాతో నీవు మాటాడినచో నే బ్రతికెదను ప్రభు (2)

నా ప్రియుడా నా హితుడా – నా ప్రాణ నాథుడా నా రక్షకా…   || నాతో ||


1. యుద్ధమందు నేను మిద్దె మీద నుంచి – చూడరాని దృశ్యం కనుల గాంచినాను (2)

బుద్ధి మీరినాను హద్దు మీరినాను

లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం

ఒక్క మాట చాలు – ఒక్క మాట చాలు

ఒక్క మాట చాలు ప్రభు          || నాతో ||


2. కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను – వీడలేదు ఆత్మ వీడలేదు వ్రతము (2)

గ్రుడ్డి వాడనైతి గానుగీడ్చుచుంటి

దిక్కు లేక నేను దయను కోరుచుంటి

ఒక్క మాట చాలు – ఒక్క మాట చాలు

ఒక్క మాట చాలు ప్రభు          || నాతో ||

English Lyrics

Natho Neevu Matladinacho Lyrics in English

Naatho Neevu Maataadinacho Ne Brathikedhanu Prabhu (2)

Na Priyuda Na Hithuda – Na Praana Naathuda Na Rakshaka…  || Naatho ||


1. Yuddhamandhu Nenu Middhe Meedha Nunchi – Choodaraani Drushyam

Kanula Gaanchinaanu (2)

Buddhi Meerinanu Haddhu Meerinanu

Ledhu Naalo Jeevam Yeruganaithi Maargam

Okka Maata Chaalu – Okka Maata Chaalu

Okka Maata Chaalu Prabhu    || Naatho ||


2. Kattabadithi Nenu Gatti Thraallathonu – Veedaledhu Aathma

Veedaledhu Vrathamu (2)

Gruddi Vaadanaithi Gaanugeedchuchunti

Dhikku Leka Nenu Dhayanu Kooruchunti

Okka Maata Chaalu – Okka Maata Chaalu

Okka Maata Chaalu Prabhu     || Naatho ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Natho Neevu Matladinacho Song Chords

[Verse]

Em      C#m       Em

నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో

[Chorus]

Em

నా ప్రియుడా.. నా స్నేహితుడా

   Bm             C#m    Bm      Em

నా ప్రాణనాధుడా ….. నా రక్షకా ఆ.. ఆ.. ఆ..


[Verse 1]

Em

తప్పిపోయినను తరలి తిరిగినను

Em

దొడ్డినుండి వేరై హద్దు మీరినాను

లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపన్

F#m          C#m  Bm    Em

లేదు నాకు గమ్యం ఎరుగనైతి మార్గం

ఒక్కమాట చాలు ఒక్కమాట చాలు ఒక్కమాట చాలు ప్రభో ఆ.. ఆ..

More Repentance Songs

Click Here for more Repentance Songs

Leave a comment

You Cannot Copy My Content Bro