ఓ ప్రభువా ఓ ప్రభువా | O Prabhuva O Prabhuva Song Lyrics

ఓ ప్రభువా ఓ ప్రభువా | O Prabhuva O Prabhuva Song Lyrics || Hosanna Ministries Praise Song

Telugu Lyrics

O Prabhuva O Prabhuva Song Lyrics in Telugu

ప్రభువా ప్రభువా

నీవే నా మంచి కాపరివి (4)    || ఓ ప్రభువా ||


1. దారి తప్పిన నన్ను నీవు – వెదకి వచ్చి రక్షించితివి (2)

నిత్య జీవము నిచ్చిన దేవా (2)

నీవే నా మంచి కాపరివి (4)    || ఓ ప్రభువా ||


2. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని – ఎల్లపుడు చేయి విడువక (2)

అంతము వరకు కాపాడు దేవా (2)

నీవే నా మంచి కాపరివి (4)     || ఓ ప్రభువా ||


4. ప్రధాన కాపరిగా నీవు నాకై – ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)

నన్ను నీవు మరువని దేవా (2)

నీవే నా మంచి కాపరివి (4)    || ఓ ప్రభువా ||

English Lyrics

O Prabhuva O Prabhuva Song Lyrics in English

O Prabhuvaa… O Prabhuvaa…

Neve Na Manchi Kaaparivi (4)    || Oh Prabhuvaa ||


1. Dhaari Thappina Nannu Neevu – Vedhaki Vachchi Rakshinchithivi (2)

Nitya Jeevamu Nichchina Dhevaa (2)

Neve Na Manchi Kaaparivi (4)      || Oh Prabhuvaa ||


2. Neevu Preminchina Gorrelannitini – Yellapudu Cheyi Viduvaka (2)

Anthamu Varaku Kaapadu Dhevaa (2)

Neve Na Manchi Kaaparivi (4)       || Oh Prabhuvaa ||


3. Pradhana Kaapariga Neevu Naakai – Pratyakshamagu Aa Ghadiyalalo (2)

Nannu Neevu Maruvani Dhevaa (2)

Neve Na Manchi Kaaparivi (4)       || Oh Prabhuvaa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: Pastor Yesanna Garu

Vocals: Pastor Anand Jayakumar

Music: Kamalakar

Mp3 Song Download

O Prabhuva Mp3 Song Download

Track Music

O Prabhuva Track Music

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro