నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా | Nityamu Nilichedi Nee Preme Yesayya

నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా | Nityamu Nilichedi Nee Preme Yesayya || Telugu Christian Worship Song

Telugu Lyrics

Nithyam Nilichedi Song Lyrics in Telugu

నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా

నిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా (2)

నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యా

నాలో ఉండేది – నీ పాటే యేసయ్యా (2)     || నిత్యం ||


1. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి

విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2)

నీకెవరూ సాటే రారయ్యా

నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా (2)     || నిత్యం ||


2. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా

అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా (2)

నిజమైన స్నేహం నీదయ్యా

నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా (2)     || నిత్యం ||

English Lyrics

Nithyam Nilichedi Song Lyrics in English

Nityam Nilichedhi Nee Preme Yesayya

Nilakadaga Undedhi – Nee Maate Yesayya (2)

Natho Undedhi – Nee Sneham Yesayya

Nalo Undedhi – Nee Paate Yesayya (2)    || Nityam ||


1. Manti Purugunaina Nannu Yennikuntivi

Viluvaleni Na Brathukunaku Prema Panchinaavu (2)

Neekevaru Saate Raarayya

Nee Kante Lokamlo Ghanulevareyayya (2)      || Nityam ||


2. Ee Loka Snehalaanni Mosame Kadhaa

Alarinchae Andaalanni Vyarthame Kadhaa(2)

Nijamaina Sneham Needhayya

Nee Sneham Lekunte Na Brathuke Vyardhamayya (2)    || Nityam ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Nityamu Nilichedi Ringtone Download

More Worship Songs

Click Here for more Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro