నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా | Ne Sageda Yesunitho || Telugu Christian Gospel Song
Telugu Lyrics
Ne Sageda Yesunitho Song Lyrics in Telugu
నే సాగెద యేసునితో – నా జీవిత కాలమంతా (2)
యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)
పరమును చేరగ నే వెళ్లెద (2)
హనోకు వలె సాగెదా || నే సాగెద ||
1. వెనుక శత్రువులు వెంటాడిననూ (2)
ముందు సముద్రము ఎదురొచ్చినా (2)
మోషె వలె సాగెదా || నే సాగెద ||
2. లోకపు శ్రమలు నన్నెదిరించినా (2)
కఠినులు రాళ్ళతో హింసించినా (2)
స్తెఫను వలె సాగెదా || నే సాగెద ||
3. బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2)
క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2)
పౌలు వలె సాగెదా || నే సాగెద ||
4. తల్లి మరచిన తండ్రి విడచిన (2)
బంధువులే నన్ను వెలివేసినా (2)
బలవంతుని వలె సాగెదా || నే సాగెద ||
English Lyrics
Ne Sageda Yesunitho Song Lyrics in English
Ne Sageda Yesunitho – Naa Jeevitha Kaalamantha (2)
Yesutho Gadipedha Yesutho Nadichedha (2)
Paramunu Cheraga Ne Velledha (2)
Hanoku Vale Saagedha || Ne Saagedha ||
1. Venuka Satruvulu Ventaadinanu (2)
Mundhu Samudramu Edurochchina (2)
Moshe Vale Saagedha || Ne Saagedha ||
2. Lokapu Sramalu Nannedirchina (2)
Katinulu Rallatho Himsinchinanu (2)
Stefanu Vale Saagedha || Ne Saagedha ||
3. Brathukuta Kreesthe Chaavaina Mele (2)
Kreesthukai Hatha Saakshigaa Maarina (2)
Paulu Vale Saagedha || Ne Saagedha ||
4. Thalli Marachina Tandri Vidachina (2)
Bandhuvule Nannu Velivesina (2)
Balavantuni Vale Saagedha || Ne Saagedha ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Ne Sageda Yesunitho Song Chords
Em C D Em
నే సాగెద ఏసునితొ – నా జీవిత కాలమంతా (2)
Em G D
1. ఏసుతో నడిచెద – ఏసుతో గడిపెద – పరమును చేరగ
C Em C D Em
నే వెల్లెద, హానొకు వలె సాగెదా….. ఆ..ఆ.. || నే సాగెద ||
Repeat the Same Chords for other Verses.
Track Music
Ne Sageda Yesunitho Track Music
More Gospel Songs
Click Here for more Telugu Christian Gospel Songs