నా హృదయములో నీ మాటలే | Naa Hrudayamulo Nee Matale Song Lyrics

Telugu Lyrics

Naa Hrudayamulo Nee Matale Song Lyrics in Telugu

నా హృదయములో నీ మాటలే – నా కనులకు కాంతి రేఖలు (2)

కారు చీకటిలో కలువరి కిరణమై – కఠిన హృదయమును కరిగించిన

నీ కార్యములను వివరింప తరమా – నీ ఘన కార్యములు వర్ణింప తరమా.. (2) || నా హృదయములో ||


1.మనస్సులో నెమ్మదిని కలిగించుటకు – మంచు వలె కృపను కురిపించితివి (2)

విచారములు కొట్టి వేసి – విజయానందముతో నింపినావు

నీరు పారేటి తోటగా చేసి – సత్తువ గల భూమిగా మార్చినావు   || నీ కార్యములను ||


2.విరజిమ్మే ఉదయ కాంతిలో – నిరీక్షణ ధైర్యమును కలిగించి (2)

అగ్ని శోధనలు జయించుటకు – మహిమాత్మతో నింపినావు

ఆర్పజాలని జ్వాలగా చేసి – దీప స్తంభముగా నను నిలిపినావు   || నీ కార్యములను ||


3.పవిత్రురాలైన కన్యకగా – పరిశుద్ధ జీవితము చేయుటకు (2)

పావన రక్తముతో కడిగి – పరమానందముతో నింపినావు

సిద్ధపడుచున్న వధువుగా చేసి – సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు   || నీ కార్యములను ||

English Lyrics

Naa Hrudayamulo Nee Matale Song Lyrics in English

Naa Hrudayamulo Nee Matale – Naa Kanulaku Kaanthi Rekhalu (2)

Kaaru Cheekatilo Kaluvari Kiranamai – Katina Hrudhayamunu Kariginchina

Nee Kaaryamulaku Vivarimpa Tharamaa –

Nee Ghana Kaaryamulu Varnimpa Tharamaa.. (2)  || Naa Hrudhayamulo ||


1.Manassulo Nemmadini Kaliginchutaku – Manchuvale Krupanu Kuripinchi (2)

Vicharamulu Kottivesi – Vijayaanandhamutho Nimpinaavu

Neeru Paareti Thotagaa Chesi – Satthuva Gala Bhoomigaa Maarchinaavu  || Nee Karyamulanu ||


2.Virajimme Udhaya Kaanthilo – Nireekshana Dhairyamunu Kaliginchi (2)

Agni Sodhanalu Jayinchutaku – Mahimaathmatho Nimpinavu

Aarpajaalani Jwalagaa Chesi – Deepa Sthambhamugaa Nanu Nilipinavu  || Nee Karyamulanu ||


3.Pavithruraalaina Kanyakagaa – Parishuddha Jeevithamu Cheyutaku (2)

Paavana Rakthamutho Kadigi – Paramaanandhamutho Nimpinavu

Siddhapaduchunna Vadhuvugaa Chesi – Sugunala Sannidhilo Nanu Nilipinavu

|| Nee Karyamulanu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Naa Hrudayamulo Nee Matale Song Lyrics

How to Play on Keyboard

Naa Hrudayamulo Nee Matale Song on Keyboard

Track Music

Naa Hrudayamulo Nee Matale Track Music

Ringtone Download

Naa Hrudayamulo Nee Matale Ringtone Download

MP3 song Download

Naa Hrudayamulo Nee Matale MP3 song Download

Leave a comment

You Cannot Copy My Content Bro