ఎరిగియున్నానయా | Yerigi Unnanaya Song Lyrics

ఎరిగియున్నానయా | Yerigi Unnanaya Song Lyrics || A R Stevenson | Popular Christian Song

Telugu Lyrics

Yerigi Unnanaya Lyrics in Telugu

ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని

తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని

మార్పులేని దేవుడ నీవని – మాట ఇచ్చి నెరవేర్చుతావని (2)

మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని  || ఎరిగియున్నానయా ||


1. నను చుట్టుముట్టిన బాధలతో – నా హృదయం కలవరపడగా

నా స్వంత జనుల నిందలతో – నా గుండె నాలో నీరైపోగా  (2)

అక్కున నన్ను చేర్చుకుంటివే – భయపడకంటివే..

మిక్కుట ప్రేమను చూపితివే – నను ఓదార్చితివే    || ఎరిగియున్నానయా ||


2. మించిన బలవంతుల చేతి నుండి – తప్పించిన యేసు దేవుడా

వంచనకారుల వలల నుండి – రక్షించిన హృదయనాధుడా  (2)

నిరాశలో నన్ను దర్శించితివే – ఆదరించితివే..

సజీవునిగా నన్నుంచితివే.. – కృపను పంచితివే…   || ఎరిగియున్నానయా ||

English Lyrics

Yerigi Unnanaya Lyrics in English

Yerigi Unnanaya Neekedhi Asadhyamu Kadhani

Thelusukunnanaya Neevepudu Melu Chesthavani

Marpuleni Dhevuda Neevani – Maata Icchi Neraverchuthaavani (2)

Maarani Vaagdhanamulu Maakoraku Dhachi Unchinaavani    || Yerigi Unnanaya ||


1.Nanu Chuttumuttina Badhalatho – Naa Hrudhayam Kalavarapadagaa

Naa Swantha Janula Nindhalatho – Naa Gunde Naalo Neeraipogaa (2)

Akkuna Nannu Cherchukuntive – Bhayapadakantive..

Mikkuta Premanu Choopithive – Nanu Oodharchithive    || Yerigi Unnanaya ||


2.Minchina Balavanthula Chethi Nundi – Thappinchina Yesu Dhevudaa

Vanchanakaarula Valala Nundi – Rakshinchina Hrudhayanaadhudaa (2)

Niraasalo Nannu Dharsinchithive  – Aadharinchithive

Sajeevunigaa Nannunchithive..-Krupanu Panchithive…   || Yerigi Unnanaya ||

Song Credits

Lyrics, Tune, Music & Voice: Dr. A.R.Stevenson

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Yerigi Unnanaya Track Music

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro