నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం | Na Yesayya Nee Divya Premalo

నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం | Na Yesayya Nee Divya Premalo || Hosanna Ministries Praise Song

Telugu Lyrics

Na Yesayya Nee Divya Premalo Lyrics in Telugu

నా యేసయ్యా నీ దివ్య ప్రేమలోనా జీవితం పరిమళించెనే (2)

1. ఒంటరిగువ్వనై విలపించు సమయాన – ఓదార్చువారే కానరారైరి (2)

ఔరా నీచాటు నన్ను దాచినందున – నీకే నా స్తోత్రార్పణలు (2)   || నా యేసయ్యా ||


2. పూర్ణమనస్సుతో పరిపూర్ణాత్మతో – పూర్ణ బలముతో ఆరాధించెద (2)

నూతనసృష్టిగా నన్ను మార్చినందున – నీకే నా స్తోత్రార్పణలు (2)   || నా యేసయ్యా ||


3. జయించిన నీవు నా పక్షమైయుండగా – జయమిచ్చు నీవు

 నన్ను నడుపుచుండగా (2)

జయమే నా ఆశ – అదియే నీ కాంక్ష – నీకే నా స్తోత్రార్పణలు (2)   || నా యేసయ్యా ||

English Lyrics

Na Yesayya Nee Divya Premalo Lyrics in English

Na Yesayya Nee Divya Premalo – Na Jeevitham Parimalinchene (2)

1. Ontariguvvanai Vilapinchu Samayaana – Odharchu Vare Kanaraarairi (2)

Aura Neechaatu Nannu Dhaachinandhuna – Neeke Na Sthotraarpanalu (2)

 || Na Yesayya ||


2. Poornamanasutho Paripurnaathmatho  – Poorna Balamtho Aaradhinchedha (2)

Noothana Srustigaa Nannu Maarchinandhuna – Neeke Na Sthotraarpanalu (2)

|| Na Yesayya ||


3. Jayinchina Neevu Na Pakshamaiyundaga – Jayamichu Neevu

Nannu Nadupuchundaga (2)

Jayame Na Aasha – Adhiye Nee Kaanksha – Neeke Na Sthotraarpanalu (2)

|| Na Yesayya ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Vocals: Pastor Anand Jayakumar Garu

Ringtone Download

Na Yesayya Nee Divya Premalo Ringtone Download

Track Music

Na Yesayya Nee Divya Premalo Track music

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro