నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో | Na Vimochakuda Yesayya

నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో | Na Vimochakuda Yesayya || Hosanna Ministries Songs

Telugu Lyrics

Naa Vimochakuda Song Lyrics in Telugu

నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో..

నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో..

నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా….


1. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా (2)

నీవు చూపిన నీ కృప నేమరువలేను (2)    || నా విమోచకుడా ||


2. జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా (2)

జీవాధిపతి నిన్ను నేవిడువలేను (2)      || నా విమోచకుడా ||


3. మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా (2)

నిన్ను స్తుతించకుండా నేనుండలేను  (2)      || నా విమోచకుడా ||

English Lyrics

Naa Vimochakuda Song Lyrics in English

Na Vimochakuda Yesayya Nee Jeevana Raagalalo…

Nee Naamame Prathidhwaninchene Nee Jeevana Ragalalo…

Nee Naamame Prathidhwaninchene Na Vimochakuda Yesayya…


1. Neethimanthuniga Nannu Theerchi Needhu Athmatho Nanu Nimpinandhuna (2)

Neevu Choopina Nee Krupa Nemaruvalenu (2)    || Na Vimochakuda ||


2. Jeeva Vaakyamu Naalona Nilipi Jeevamargamalo Nadipinchi Nandhuna (2)

Jeevadhipathi Ninnu Neviduduvalenu (2)     || Na Vimochakuda ||


3. Mamathalurinche Varevaru Lerani Niraasala Cheranundi Vidipinchinandhuna (2)

Ninnu Stutinchakunda Nenudalenu (2)     || Na Vimochakuda ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: Pastor Yesanna Garu
Vocals: Pastor Anand Jayakumar Garu

Mp3 Song Download

Na Vimochakuda Yesayya Mp3 Song Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro