కమ్మని బహు కమ్మని | Kammani Bahu Kammani Song Lyrics | Joshua Shaik | Telugu Christian Song
Telugu Lyrics
Kammani Bahu Kammani Song Lyrics in Telugu
కమ్మని బహుకమ్మనీ చల్లని అతి చల్లనీ – తెల్లని తేట తెల్లనీ
యేసు నీ ప్రేమామృతం (2)
జుంటె తేనె కన్నా మధురం – సర్వ జనులకు సుకృతం (2)
యేసు నీ ప్రేమామృతం (2) || కమ్మని ||
1. ఆశ చూపెను ఈ లోకం – మలినమాయెను నా జీవితం
యేసూ నీదు ప్రేమ – దయ చూపెను ఈ దీనురాలి పైన (2)
వెలిగెను నాలో నీ ఆత్మ దీపము (2)
కడిగిన ముత్యముగా అయ్యాను నేను (2) || కమ్మని ||
2. నా కురులతో పరిమళమ్ములతో – చేసెద నీదు పాద సేవ
నా గుండె గుడిలో కొలువైయున్న- నీకు చేసెద నేను మధుర సేవ (2)
ఆరాధింతును నిన్ను అనుదినము (2)
జీవింతును నీకై అనుక్షణము (2) || కమ్మని ||
English Lyrics
Kammani Bahu Kammani Song Lyrics in English
Kammani Bahukammani – Challani Athi Challani – Thellani Theta Thellani
Yesu Nee Premaamrutham (2)
Junte Thene Kanna Madhuram – Sarva Janulaku Sukrutham (2)
Yesu Nee Premaamrutham (2) || Kammani ||
1. Aasa Choopenu Ee Lokam Malinamaayenu Naa Jeevitham
Yesuu Needhu Premaa – Dhaya Choopenu Ee Dheenuraali Painaa (2)
Veligenu Naalo Nee Athma Dheepamu (2)
Kadigina Muthyamugaa Ayyaanu Nenu (2) || Kammani ||
2. Naa Kurulatho Parimalammulatho – Chesedha Needhu Paadha Seva
Naa Gunde Gudilo Koluvaiyunna – Neeku Chesedha Nenu Madhura Seva (2)
Aaradhinthunu Ninnu Anudhinamu (2)
Jeevinthunu Neekai Anukshanamu (2) || Kammani ||
Song Credits
Lyricist & Producer: Joshua Shaik
Music: K Y Ratnam
Vocals: Shweta Mohan
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Ringtone Download
Kammani Bahu Kammani Ringtone Download
Joshua Shaik Testimony
More Joshua Shaik Songs
Click Here for more Joshua Shaik Songs