రేడు నేడు జనియించినాడు | Redu Nedu Janiyinchinadu Song Lyrics

రేడు నేడు జనియించినాడు | Redu Nedu Janiyinchinadu Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Redu Nedu Janiyinchinadu Song Lyrics in Telugu

జన్మించినాడు శ్రీ యేసు రాజు బేత్లెహేమందున – సర్వోనతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు

తూరురు రురు……  (2)

అక్షయ మార్గము నడిపించే మానవుడై  – నిజమే నిజమే దీన వరుడై ఉదయించే

రేడు నేడు జనియించినాడు – ఆనందం అద్భుతం

రేడు నేడు జనియించినాడు – సంతోషం సమాధానం


1. లేఖనం నెరవేర్పుకై – ఏతెంచను ప్రభువు

దూత తెలిపెను ప్రభు రాకను – బాస్రూరంబగు క్రీస్తు

రాజితంబగు తేజంబహుతో ఉద్భవించినాడు

అంబరమున ఆవిర్భవించే  నీతి సూర్యుడై

తూరురు…రురు… || జన్మించినాడు ||


2. రాజువైన మెస్సయ్యను – పూజింపను రండి

అద్వితియుండగు కుమారుని – చూద్దము రండి

మహిమ ఘనత ప్రభావముతో – మహిలో వెలసెను నేడు

భువిపై దిగి వచ్చెను మనకొరకు పాపహారుడై…

తూరురు…రురు || జన్మించినాడు ||

Song Credits

Lyrics – Rev. Dr. Pammi Daniel

Music, Tune, Voice – Prabhu Pammi

Keyboard & Rythm Programming – Prabhu Pammi

Indian Percussions – Kishore

Bass Guitar – Napier Naveen

Kids Choir – Devu Mathew, Shreya, Abhay Raghavan, JV Thejas Krishna, Lakshmi

Flautist – Nadhan

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

1 thought on “రేడు నేడు జనియించినాడు | Redu Nedu Janiyinchinadu Song Lyrics”

Leave a comment

You Cannot Copy My Content Bro